జగన్ రమ్మనడం వేరు.. చంద్రబాబు పిలుపునివ్వడం వేరు!: విష్ణుకుమార్ రాజు
- విద్యార్థులను రోడ్లెక్కమనడం దారుణం
- విభజన నాటి పరిస్థితులను సృష్టించాలని సీఎం భావిస్తున్నారు
- అసెంబ్లీలో ప్రతిపక్షం ఉంటే ప్రసంగాల గోల తప్పుది
ప్రతిపక్షనేతగా విద్యార్థులను జగన్ రమ్మనడం వేరు, సాక్షాత్తు ముఖ్యమంత్రి పిలుపునివ్వడం వేరని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నాటి పరిస్థితులను సృష్టించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారని విమర్శించారు. శాసనసభలో ప్రతిపక్షం ఉంటే ఈ ప్రసంగాల గోల తప్పేదేమోనని అన్నారు.