విజయ్ మాల్యాను లండన్లో చంద్రబాబు కలిశారు.. 150 కోట్లు తీసుకున్నారు: విజయసాయిరెడ్డి
- మాల్యాను కలిసిన విషయంపై చంద్రబాబు స్పందించాలి
- రాజకీయలబ్ధి కోసమే చంద్రబాబు ఢిల్లీకి వస్తున్నారు
- బాబుపై సభా హక్కుల నోటీసులు ఇచ్చాం
చంద్రబాబు ఢిల్లీ వస్తున్నది కూడా రాజకీయ లబ్ధకోసమేనని అన్నారు. మరోసారి అధికారంలోకి వచ్చే ప్రయత్నాలను చంద్రబాబు మొదలు పెట్టారని... అయితే గత నాలుగేళ్లుగా మోసం చేస్తున్న చంద్రబాబును ప్రజలు నమ్మరని చెప్పారు. ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో చంద్రబాబుపై సభాహక్కుల నోటీసులు ఇచ్చామని తెలిపారు.