కర్ణాటకలో అప్పుడే ఓటర్లను ప్రలోభ పెడుతోన్న నేతలు.. దొరికిపోయిన మహిళా నేత
- మే 12న అసెంబ్లీ ఎన్నికలు
- పోటాపోటీగా ప్రచారం
- ఓ ట్రక్కులో తనిఖీలు
- ఫ్రెషర్ కుక్కర్లు స్వాధీనం
వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో కాంగ్రెస్ పార్టీపై బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. కాంగ్రెస్‌కి ఓడిపోతామనే భయం పట్టుకుందని, అందుకే ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తోందని బీజేపీ నేతలు అంటున్నారు.