సుప్రీం ఆదేశాల నేపథ్యంలో... ఏప్రిల్ 2న భారత్ బంద్ చేపడుతున్న దళిత సంఘాలు!
- అట్రాసిటీ కేసుల్లో పబ్లిక్ సర్వెంట్లను వెంటనే అరెస్ట్ చేయవద్దన్న సుప్రీం
- దోషులు సాక్ష్యాధారాలను తారుమారు చేస్తారంటున్న దళిత సంఘాలు
- దేశవ్యాప్తంగా ఆందోళనలకు సిద్ధం
ఈ నేపథ్యంలో, ఇప్పటి వరకు ఉన్న నిబంధనలను యథాతథంగా ఉంచాలని కోరుతూ దేశ వ్యాప్తంగా ఆందోళనలకు దళిత సంఘాలు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా ఏప్రిల్ 2వ తేదీన భారత్ బంద్ కు దళిత సంఘాలు పిలుపునిచ్చాయి. అట్రాసిటీ కేసులపై పూర్తి విచారణ చేసిన అనంతరమే కేసులు నమోదు చేస్తే.... దోషులు సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని దళిత సంఘాల నేతలు అంటున్నారు.