రేణుకా చౌదరి బరువు తగ్గించుకోవాలని వెంకయ్యనాయుడి సలహా!
- ముగియనున్న రేణుకా చౌదరి రాజ్యసభ పదవీకాలం
- వీడ్కోలు ప్రసంగం చేసిన రేణుక
- నవ్వులు పూయించిన రేణుక, వెంకయ్యల కౌంటర్లు
వెంటనే రేణుకా చౌదరి వ్యాఖ్యలకు కౌంటర్ వేసిన వెంకయ్య, "నేనిచ్చే సింపుల్ సలహా ఏంటంటే, మీ బరువును తగ్గించుకోండి. పార్టీ బరువును (ప్రతిష్ఠను) పెంచే ప్రయత్నాలు చేయండి" అన్నారు. ఆయన మాటలకు ఏ మాత్రం తగ్గని రేణుక "సార్... కాంగ్రెస్ చాలా బాగుంది. ఎవరూ ఏమీ చేయలేరు" అన్నారు. దీంతో సభలోని మిగతావారంతా నవ్వుల్లో మునిగిపోయారు. ఇక సభ్యుల వీడ్కోలు ప్రసంగాల్లో పలుమార్లు నవ్వులు విరబూశాయి.