Wed 13:54 నీరవ్ మోదీకి షాక్ ఇచ్చిన అమెరికా కోర్టు ఆస్తుల వేలానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన న్యూయార్క్ కోర్టు రూ. 130 కోట్లు ఎగవేసిన కేసులో తీర్పు పిటిషన్ దాఖలు చేసిన ఇజ్రాయెల్ డిస్కౌంట్ బ్యాంకులు Read full story
Sat 09:13 మాఫియాలో చేరాలని ప్లాన్.. తల్లిని కిరాతకంగా చంపిన బాలుడు క్రమశిక్షణ పేరుతో ఆంక్షలు పెడుతోందని కన్నతల్లిని హత్య చేసిన కొడుకు స్నేహితుడితో కలిసి పథకం ప్రకారం దారుణానికి ఒడిగట్టిన 16 ఏళ్ల బాలుడు హత్య తర్వాత బంగారం, నగదుతో ముంబై వెళ్లి మాఫియాలో చేరాలని ప్లాన్ సాంకేతిక ఆధారాలతో నిందితులను తిరుపతిలో పట్టుకున్న పోలీసులు Read full story
Sat 09:07 దీనస్థితిలో నటి.. అర్దరాత్రి నడిరోడ్డుపై కదల్లేని స్థితిలో పావలా శ్యామల తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నటి పావలా శ్యామల చికిత్స అనంతరం రోడ్డుపై వదిలివెళ్లిన క్యాబ్ డ్రైవర్ స్థానికుల సహాయంతో ఆసుపత్రిలో చేర్పించిన పోలీసులు సనత్‌నగర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో కొనసాగుతున్న చికిత్స ఆమెను ఆదుకోవాలని సినీ ప్రముఖులకు అభిమానుల విజ్ఞప్తి Read full story
Sat 09:06 2027 వరల్డ్ కప్ ఆడాలనుకుంటున్నా: తన భవిష్యత్తుపై స్పష్టతనిచ్చిన విరాట్ కోహ్లీ భారత్ తరఫున ప్రపంచకప్ ఆడటం ఒక అద్భుతమైన అనుభూతన్న కోహ్లీ జట్టుకు విలువ చేకూర్చడమే లక్ష్యమని స్పష్టీకరణ తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం లేదని వెల్లడి తీవ్రంగా శ్రమిస్తున్నానని, 50 ఓవర్లు ఫీల్డింగ్ చేయమన్నా సిద్ధమేనన్న విరాట్ ఆర్‌సీబీ పాడ్‌కాస్ట్‌లో తన భవిష్యత్ ప్రణాళికలపై ఆసక్తికర వ్యాఖ్యలు Read full story
Sat 09:05 కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం .. నలుగురు మహిళా కూలీలు మృతి టిప్పర్ ఢీకొనడంతో నలుగురు మహిళా కూలీలు మృతి కొవ్వూరు వంతెన సమీపంలో ఘటన ఒకే గ్రామానికి చెందిన నలుగురు మృతి చెందడంతో విషాదం మరో ఇద్దరికి తీవ్ర గాయాలు.. ఆసుపత్రికి తరలింపు Read full story
Sat 08:59 ఐదు రోజుల వ్యవధిలో నలుగురు శిశువుల జననం.. వైద్య శాస్త్రంలోనే అత్యంత అరుదైన ఘటన! ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ ఆస్పత్రిలో ఘటన మే 9న తొలి శిశువు.. మే 14న మరో ముగ్గురు శిశువుల జననం హై-రిస్క్ ప్రెగ్నెన్సీ అయినప్పటికీ సాధారణ కాన్పు ద్వారానే ప్రసవం తల్లీబిడ్డలు క్షేమం, నియోనాటల్ కేర్ యూనిట్‌లో చిన్నారులకు చికిత్స వైద్యుల అప్రమత్తతతో తల్లి, నలుగురు శిశువుల ప్రాణాలు సురక్షితం Read full story
Sat 08:51 ఇండియా ఇంధన భద్రతకు యూఏఈ భరోసా భారత్‌లో 30 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు నిల్వకు యూఏఈ అంగీకారం ఇండియా ఇంధన భద్రతను పటిష్టం చేసే దిశగా కీలక ఒప్పందం బ్యాంకింగ్, మౌలిక సదుపాయాల రంగాల్లో 5 బిలియన్ డాలర్ల యూఏఈ పెట్టుబడులు వ్యూహాత్మక గ్యాస్ నిల్వల ఏర్పాటు.. దీర్ఘకాలిక ఎల్‌పీజీ సరఫరాకు ఒప్పందాలు Read full story
Sat 08:34 లాభాల్లో ఉన్నా.. రూ.100 కోట్ల వ్యాపారానికి అంకుర్ వారికూ గుడ్‌బై.. కారణం ఏంటి? రూ.100 కోట్ల ఆన్‌లైన్ కోర్సుల వ్యాపారాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించిన అంకుర్ వారికూ రూ.25 కోట్ల లాభాలు ఆర్జించినా కొనసాగించడంలో అర్థం లేదని వెల్లడి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రభావమే కారణమని పరోక్షంగా అంగీకారం వారికూ నిర్ణయంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు Read full story
Sat 08:32 విజయవాడలో వైద్యుడి మోసం.. పెళ్లి దాచి నర్సుతో నాలుగేళ్లు కాపురం, కేసు నమోదు పెళ్లి విషయం దాచి నర్సుతో నాలుగేళ్లుగా కాపురం చేసిన వైద్యుడు విజయవాడలో డాక్టర్ భాస్కర్‌పై మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు రెండుసార్లు అబార్షన్ చేయించాడని బాధితురాలి ఆరోపణ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు Read full story
Sat 08:26 లంచ్ బాక్స్‌తో సచివాలయానికి.. సమయపాలనతో ఆకట్టుకుంటున్న సీఎం విజయ్ సాధారణ ఉద్యోగిలా విధులకు హాజరవుతున్న తమిళనాడు సీఎం విజయ్ సమయానికి ముందే సచివాలయానికి ఇంటి నుంచే లంచ్ బాక్స్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంపైనే ప్రధానంగా దృష్టి ఎన్నికల హామీల అమలుకు వనరుల సమీకరణపై అధికారులతో సమీక్షలు Read full story