01 Mon 10:05 హైదరాబాద్‌లో కలకలం...ఉరేసుకుని నిమ్స్ వైద్య విద్యార్థి ఆత్మహత్య నగరంలోని నిమ్స్‌లో న్యూరాలజీ విభాగంలో డీఎం మొదటి సంవత్సరం చదువుతున్న తణుకు వాసి శివతేజ ఆదివారం తెల్లవారుజామున ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణం మృతికి గల కారణాలు తెలియదని పోలీసుల వెల్లడి..అనుమానాస్పద మృతిగా కేసు నమోదు మృతుడు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండేవారని తోటి సిబ్బంది వెల్లడి
02 Mon 09:17 రాజమౌళి సినిమాకు విరామం.. హైదరాబాద్‌లో ప్రియాంక రిలాక్స్ 'వారణాసి' సినిమా షూటింగ్ నుంచి ప్రియాంక బ్రేక్ స్విమ్మింగ్ పూల్‌లో సేదతీరుతూ ఫొటోలు పంచుకున్న నటి ఐపీఎల్ ఫైనల్‌లో RCBకి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ నేరేడుపళ్లు తింటూ ఆదివారాన్ని ఆస్వాదించిన గ్లోబల్ స్టార్
03 Mon 09:14 ఆర్‌సీబీ అభిమానులకు అన్యాయం జరిగింది: ఫైనల్ వేదిక మార్చడంపై డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు ఫైనల్‌లో జీటీని ఓడించి ఐపీఎల్ విజేతగా నిలిచిన ఆర్సీబీ వరుసగా రెండోసారి ఐపీఎల్ టైటిల్ గెలిచిన మూడో జట్టుగా రికార్డ్ ఈ మ్యాచ్ వేదిక మార్చడంపై రాజకీయ వివాదం రాజకీయ కారణాలతోనే ఫైనల్‌ను బెంగళూరు నుంచి తరలించారన్న డీకే శివకుమార్
04 Mon 08:58 అమెరికాలో కూలిన హెలికాప్టర్.. పెళ్లయిన కొన్ని గంటలకే కేరళ పైలట్ మృతి! ఒక్కటైన కాసేపటికే విడదీసిన విధి ప్రతికూల వాతావరణంలో కూలిన హెలికాప్టర్ ఐదు గంటల పాటు శవం కిందే చిక్కుకుపోయిన నూతన వధువు
05 Mon 08:35 ఒక్క కప్పు కోసం 18 ఏళ్లు.. మరో దానికి జస్ట్ 12 నెలలు! ఐపీఎల్‌లో వరుసగా రెండు టైటిళ్లు గెలిచిన మూడో జట్టుగా ఆర్‌సీబీ రికార్డు ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మల సరసన చేరిన మూడో కెప్టెన్ రజత్ పటీదార్ అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్‌ను చిత్తు చేసిన బెంగళూరు బుల్స్
06 Mon 08:33 పరుగుల వరద.. సిక్సర్ల హోరు.. ఐపీఎల్ 2026లో బద్దలైన రికార్డులివే! ఒకే సీజన్‌లో 72 సిక్సర్లతో చెలరేగిన యువ సంచలనం వైభవ్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన పంజాబ్ కింగ్స్ రికార్డు స్థాయిలో 61 సార్లు 200 పైచిలుకు స్కోర్లు నమోదు మొత్తంగా 2,332 ఫోర్లు, 1,426 సిక్సర్లు బాదిన బ్యాటర్లు ఈ సీజన్‌లో ప్రతి జట్టు నుంచి కనీసం ఒక బ్యాటర్ శతకం కొట్టిన వైనం
07 Mon 08:03 రోజూ పాలు తాగుతావా?.. రవిశాస్త్రి ప్రశ్నకు వైభవ్ ఫన్నీ ఆన్సర్! రవిశాస్త్రితో సరదా సంభాషణలో ఆకట్టుకున్న వైభవ్ బంతిని బలంగా బాదడానికి రోజూ ఎన్ని పాలు తాగుతావ్? అని అడిన రవిశాస్త్రి ప్రస్తుతం తాను పాలు తాగడం లేదని ఫన్నీగా చెప్పిన యువ సంచలనం ఐపీఎల్ 2026లో ఐదు అవార్డులు గెలుచుకున్న వైభవ్ సూర్యవంశీ
08 Mon 07:53 ఆపిల్ స్మార్ట్ గ్లాసెస్ లాంచ్ వాయిదా.. 2027 వరకు ఆగాల్సిందే! సాధారణ కళ్లజోళ్ల మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని రూపకల్పన ఆపిల్ వాచ్ తరహా వ్యూహంతో ముందుకు వెళ్లనున్న కంపెనీ తొలి వెర్షన్ నుంచి అగుమెంటెడ్ రియాలిటీ ఫీచర్ ఔట్! ధర 200 నుంచి 500 డాలర్ల మధ్య ఉండే అవకాశం
09 Mon 07:44 టీమ్ బస్సులో మంటలు.. గుజరాత్ టైటాన్స్‌కు తప్పిన పెను ప్రమాదం! ఫైనల్ తర్వాత స్టేడియం నుంచి హోటల్‌కు వెళ్తుండగా టీమ్ బస్సులో అగ్నిప్రమాదం షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రాథమిక సమాచారం ఆటగాళ్లంతా సురక్షితంగా బయటపడటంతో ఊపిరి పీల్చుకున్న యాజమాన్యం
10 Mon 07:34 అమెరికాలో క్షిపణుల ఉత్పత్తి సరిపోదు: జెలెన్‌స్కీ ఆందోళన అమెరికాలో యాంటీ-బాలిస్టిక్ క్షిపణుల ఉత్పత్తి సరిపడా లేదన్న జెలెన్‌స్కీ పేట్రియాట్ క్షిపణుల తయారీకి తమకు లైసెన్సులు ఇవ్వాలని అమెరికాకు విజ్ఞప్తి రష్యా తన క్షిపణుల ఉత్పత్తిని పెంచుతోందని, ఇది ప్రపంచానికి ప్రమాదకరమని హెచ్చరిక యూరోపియన్ వ్యవస్థ వచ్చే వరకు అమెరికా మద్దతు అవసరమని స్పష్టీకరణ