Sat 09:27 ఎన్టీఆర్ ను రావద్దని నేనే చెప్పా: కల్యాణ్ రామ్ 'ఎమ్మెల్యే' ప్రీరిలీజ్ ఫంక్షన్ కు తారక్ వస్తాడంటూ ప్రచారం త్రివిక్రమ్ సినిమా కోసం బాడీ లుక్ ఛేంజ్ చేసుకున్న తారక్ లుక్ అవుట్ కాకూడనే ఉద్దేశంతో ఫంక్షన్ కు రాని ఎన్టీఆర్ Read full story
Thu 08:26 హర్మూజ్ జలసంధిని మీరే కాపాడుకోండి.. దేశాలకు తేల్చి చెప్పిన ట్రంప్ హర్మూజ్ జలసంధి భద్రత తమది కాదన్న ట్రంప్ ఇరాన్ ఉగ్రదాడుల వల్లే పెట్రోల్ ధరలు పెరిగాయన్న అధ్యక్షుడు అమెరికా నుంచి చమురు కొనాలని డిమాండ్ అమెరికా ఇప్పుడు నంబర్ వన్ ఇంధన ఉత్పత్తిదారని స్పష్టీకరణ భారత్ వంటి దేశాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం Read full story
Thu 08:20 ఐపీఎల్ విలువ తగ్గే ప్రసక్తే లేదు.. మరింత పెరుగుతుంది: ఛైర్మన్ అరుణ్ ధూమల్ ఐపీఎల్ మీడియా హక్కుల విలువ తగ్గదన్న అరుణ్ ధూమల్ వచ్చే సీజన్లలో విలువ మరింత పెరుగుతుందని ధీమా ఐపీఎల్ లాంటి లైవ్ కంటెంట్‌కు డిమాండ్ ఎప్పుడూ ఉంటుందని వెల్లడి ఫ్రాంచైజీలన్నీ లాభాల్లోనే ఉన్నాయని స్పష్టం చేసిన ఐపీఎల్ ఛైర్మన్ Read full story
Thu 08:19 ప్రేయసిని తీసుకురావాలంటూ 300 అడుగుల టవర్ ఎక్కిన ప్రేమికుడు! ప్రియురాలి కోసం బీహార్‌లో టవర్ ఎక్కిన యువకుడు ముజఫర్‌పూర్‌లో 300 అడుగుల ఎత్తులో గంటల తరబడి హల్‌చల్ తనే 112కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ప్రేయసిని తీసుకురాకపోతే దూకేస్తానని బెదిరింపు Read full story
Thu 08:09 సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోరం.. ఏడుగురు మహిళా కూలీల దుర్మరణం మహారాష్ట్ర సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం ఏడుగురు మహిళా కూలీలు అక్కడికక్కడే మృతి, నలుగురికి తీవ్ర గాయాలు కూలీలతో వెళ్తున్న మినీ ట్రక్కును వెనుక నుంచి ఢీకొట్టిన లారీ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం నిర్లక్ష్యానికి కారణమైన ట్రక్కు డ్రైవర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు Read full story
Thu 08:04 ఆ అమ్మాయి కోసం కెనడా వెళ్లా.. కానీ వర్కవుట్ కాలేదు: లవ్ ఫెయిల్యూర్‌పై అడివి శేష్ ఆసక్తికర వ్యాఖ్యలు 'డెకాయిట్' ప్రమోషన్లలో తన ప్రేమకథను బయటపెట్టిన అడివి శేష్ అమెరికాలో ఒక అమ్మాయి ప్రేమలో పడినట్లు వెల్లడి ఆమె కోసం కెనడా వరకు వెళ్లినా ప్రేమ విఫలమైందన్న నటుడు లవ్ ఫెయిల్యూర్ వల్లే కెరీర్‌పై పూర్తి దృష్టి పెట్టానన్న హీరో Read full story
Thu 07:57 అమెరికా ప్రజలతో మాకు శత్రుత్వం లేదు: ఇరాన్ అధ్యక్షుడు అమెరికా ప్రజలపై తమకు ఎలాంటి శత్రుత్వం లేదన్న ఇరాన్ అధ్యక్షుడు ఇజ్రాయెల్ కోసం అమెరికా ప్రాక్సీ యుద్ధం చేస్తోందని తీవ్ర ఆరోపణ తమ మౌలిక సదుపాయాలపై దాడులను 'యుద్ధ నేరాలు'గా పరిగణిస్తామని హెచ్చరిక ఇరాన్‌ను ముప్పుగా చూపించడం ఇజ్రాయెల్ సృష్టించిన కథనమని వ్యాఖ్య Read full story
Thu 07:49 ఇరాన్‌పై యుద్ధంలో గెలిచాం.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ'తో ఇరాన్ సైనిక శక్తిని ధ్వంసం చేశామన్న అమెరికా రాబోయే 2-3 వారాల్లో దాడులను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరిక అణుబాంబు తయారీకి ఇరాన్ చేరువలో ఉందని ఆరోపించిన ట్రంప్ త్వరలోనే ఈ పనిని పూర్తి చేస్తామని స్పష్టం చేసిన అమెరికా అధ్యక్షుడు Read full story
Thu 07:47 నేడు ప్రధాని మోదీతో ఏపీ మంత్రి నారా లోకేశ్ సమావేశం ఢిల్లీకి చేరుకున్న ఏపీ మంత్రి నారా లోకేశ్ అమరావతి బిల్లుపై ప్రధాని మోదీ, అమిత్ షాకు కృతజ్ఞతలు తెలుపనున్న మంత్రి లోకేశ్ నేడు రాజ్యసభ ముందుకు రానున్న ఏపీ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు రాజ్యసభలో బిల్లుపై చర్చను ప్రత్యక్షంగా వీక్షించనున్న లోకేశ్ Read full story
Thu 07:40 హైదరాబాద్‌లో హనుమాన్ విజయయాత్ర.. నేడు భారీ ట్రాఫిక్ ఆంక్షలు హైదరాబాద్‌లో నేడు హనుమాన్ జయంతి విజయయాత్ర నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, దారి మళ్లింపు గౌలిగూడ నుంచి తాడ్‌బండ్ వరకు కొనసాగనున్న ర్యాలీ మూడు కమిషనరేట్ల పరిధిలో మద్యం దుకాణాల మూసివేత Read full story