ఫ్రాన్స్‌లో కలకలం.. సూపర్ మార్కెట్లో కాల్పులు.. ఐఎస్ ఉగ్రవాదిగా అనుమానం!
- దుండగుడిని ఐఎస్ ఉగ్రవాదిగా అనుమానిస్తోన్న పోలీసులు
- బందీలుగా ఉన్న వారిని విడిపించేందుకు యత్నం
- ఓ పోలీసుకి గాయాలు
ఓ తుపాకీతో ఆ దుండగుడు ఇప్పటికి ఐదు రౌండ్ల కాల్పులు జరిపాడని అక్కడి అధికారులు తెలిపారు. సూపర్ మార్కెట్ వద్దకు చేరుకున్న పోలీసులు.. ఆ దుండగుడి చేతిలో బందీలుగా ఉన్న వారిని విడిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.