ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • 20 మంది ఆప్‌ ఎమ్మెల్యేలకు హైకోర్టులో ఊరట!
    Fri 14:53

    20 మంది ఆప్‌ ఎమ్మెల్యేలకు హైకోర్టులో ఊరట!

    • 20 మంది ఎమ్మెల్యేలు ఇతర లాభదాయక పదవుల్లో ఉన్నారని ఆరోపణలు
    • వారిపై అనర్హత వేటు వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రపతికి సిఫార్సు 
    • వేటు పడడంతో హైకోర్టును ఆశ్రయించిన ఆప్‌ ఎమ్మెల్యేలు
    • అనర్హత వేటును పక్కనబెట్టిన హైకోర్టు
    Read full story
  • మాఫియాలో చేరాలని ప్లాన్.. తల్లిని కిరాతకంగా చంపిన బాలుడు
    Sat 09:13

    మాఫియాలో చేరాలని ప్లాన్.. తల్లిని కిరాతకంగా చంపిన బాలుడు

    • క్రమశిక్షణ పేరుతో ఆంక్షలు పెడుతోందని కన్నతల్లిని హత్య చేసిన కొడుకు
    • స్నేహితుడితో కలిసి పథకం ప్రకారం దారుణానికి ఒడిగట్టిన 16 ఏళ్ల బాలుడు
    • హత్య తర్వాత బంగారం, నగదుతో ముంబై వెళ్లి మాఫియాలో చేరాలని ప్లాన్
    • సాంకేతిక ఆధారాలతో నిందితులను తిరుపతిలో పట్టుకున్న పోలీసులు
    Read full story
  • దీనస్థితిలో నటి.. అర్దరాత్రి నడిరోడ్డుపై కదల్లేని స్థితిలో పావలా శ్యామల
    Sat 09:07

    దీనస్థితిలో నటి.. అర్దరాత్రి నడిరోడ్డుపై కదల్లేని స్థితిలో పావలా శ్యామల

    • తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నటి పావలా శ్యామల
    • చికిత్స అనంతరం రోడ్డుపై వదిలివెళ్లిన క్యాబ్ డ్రైవర్
    • స్థానికుల సహాయంతో ఆసుపత్రిలో చేర్పించిన పోలీసులు
    • సనత్‌నగర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో కొనసాగుతున్న చికిత్స
    • ఆమెను ఆదుకోవాలని సినీ ప్రముఖులకు అభిమానుల విజ్ఞప్తి
    Read full story
  • 2027 వరల్డ్ కప్ ఆడాలనుకుంటున్నా: తన భవిష్యత్తుపై స్పష్టతనిచ్చిన విరాట్ కోహ్లీ
    Sat 09:06

    2027 వరల్డ్ కప్ ఆడాలనుకుంటున్నా: తన భవిష్యత్తుపై స్పష్టతనిచ్చిన విరాట్ కోహ్లీ

    • భారత్ తరఫున ప్రపంచకప్ ఆడటం ఒక అద్భుతమైన అనుభూతన్న కోహ్లీ
    • జట్టుకు విలువ చేకూర్చడమే లక్ష్యమని స్పష్టీకరణ
    • తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం లేదని వెల్లడి
    • తీవ్రంగా శ్రమిస్తున్నానని, 50 ఓవర్లు ఫీల్డింగ్ చేయమన్నా సిద్ధమేనన్న విరాట్
    • ఆర్‌సీబీ పాడ్‌కాస్ట్‌లో తన భవిష్యత్ ప్రణాళికలపై ఆసక్తికర వ్యాఖ్యలు
    Read full story
  • కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం .. నలుగురు మహిళా కూలీలు మృతి
    Sat 09:05

    కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం .. నలుగురు మహిళా కూలీలు మృతి

    • టిప్పర్ ఢీకొనడంతో నలుగురు మహిళా కూలీలు మృతి
    • కొవ్వూరు వంతెన సమీపంలో ఘటన
    • ఒకే గ్రామానికి చెందిన నలుగురు మృతి చెందడంతో విషాదం
    • మరో ఇద్దరికి తీవ్ర గాయాలు.. ఆసుపత్రికి తరలింపు
    Read full story
  • ఐదు రోజుల వ్యవధిలో నలుగురు శిశువుల జననం.. వైద్య శాస్త్రంలోనే అత్యంత అరుదైన ఘటన!
    Sat 08:59

    ఐదు రోజుల వ్యవధిలో నలుగురు శిశువుల జననం.. వైద్య శాస్త్రంలోనే అత్యంత అరుదైన ఘటన!

    • ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ ఆస్పత్రిలో ఘటన
    • మే 9న తొలి శిశువు.. మే 14న మరో ముగ్గురు శిశువుల జననం
    • హై-రిస్క్ ప్రెగ్నెన్సీ అయినప్పటికీ సాధారణ కాన్పు ద్వారానే ప్రసవం
    • తల్లీబిడ్డలు క్షేమం, నియోనాటల్ కేర్ యూనిట్‌లో చిన్నారులకు చికిత్స
    • వైద్యుల అప్రమత్తతతో తల్లి, నలుగురు శిశువుల ప్రాణాలు సురక్షితం
    Read full story
  • ఇండియా ఇంధన భద్రతకు యూఏఈ భరోసా
    Sat 08:51

    ఇండియా ఇంధన భద్రతకు యూఏఈ భరోసా

    • భారత్‌లో 30 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు నిల్వకు యూఏఈ అంగీకారం
    • ఇండియా ఇంధన భద్రతను పటిష్టం చేసే దిశగా కీలక ఒప్పందం
    • బ్యాంకింగ్, మౌలిక సదుపాయాల రంగాల్లో 5 బిలియన్ డాలర్ల యూఏఈ పెట్టుబడులు
    • వ్యూహాత్మక గ్యాస్ నిల్వల ఏర్పాటు.. దీర్ఘకాలిక ఎల్‌పీజీ సరఫరాకు ఒప్పందాలు
    Read full story
  • లాభాల్లో ఉన్నా.. రూ.100 కోట్ల వ్యాపారానికి అంకుర్‌ వారికూ గుడ్‌బై.. కారణం ఏంటి?
    Sat 08:34

    లాభాల్లో ఉన్నా.. రూ.100 కోట్ల వ్యాపారానికి అంకుర్‌ వారికూ గుడ్‌బై.. కారణం ఏంటి?

    • రూ.100 కోట్ల ఆన్‌లైన్ కోర్సుల వ్యాపారాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించిన అంకుర్ వారికూ
    • రూ.25 కోట్ల లాభాలు ఆర్జించినా కొనసాగించడంలో అర్థం లేదని వెల్లడి
    • ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రభావమే కారణమని పరోక్షంగా అంగీకారం
    • వారికూ నిర్ణయంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు
    Read full story
  • విజయవాడలో వైద్యుడి మోసం.. పెళ్లి దాచి నర్సుతో నాలుగేళ్లు కాపురం, కేసు నమోదు
    Sat 08:32

    విజయవాడలో వైద్యుడి మోసం.. పెళ్లి దాచి నర్సుతో నాలుగేళ్లు కాపురం, కేసు నమోదు

    • పెళ్లి విషయం దాచి నర్సుతో నాలుగేళ్లుగా కాపురం చేసిన వైద్యుడు
    • విజయవాడలో డాక్టర్ భాస్కర్‌పై మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
    • రెండుసార్లు అబార్షన్ చేయించాడని బాధితురాలి ఆరోపణ
    • ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు
    Read full story
  • లంచ్ బాక్స్‌తో సచివాలయానికి.. సమయపాలనతో ఆకట్టుకుంటున్న సీఎం విజయ్
    Sat 08:26

    లంచ్ బాక్స్‌తో సచివాలయానికి.. సమయపాలనతో ఆకట్టుకుంటున్న సీఎం విజయ్

    • సాధారణ ఉద్యోగిలా విధులకు హాజరవుతున్న తమిళనాడు సీఎం విజయ్
    • సమయానికి ముందే సచివాలయానికి 
    • ఇంటి నుంచే లంచ్ బాక్స్
    • రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంపైనే ప్రధానంగా దృష్టి
    • ఎన్నికల హామీల అమలుకు వనరుల సమీకరణపై అధికారులతో సమీక్షలు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV