'ఏం పర్లేదు! టైమ్ తీసుకో' అని మాత్రమే చెప్పాను: షకిబల్ హసన్
- ఫైనల్ ఓవర్ లో సౌమ్యకి పెద్దగా సలహాలివ్వలేదు
- అలాంటప్పుడు పెద్దగా సలహాలివ్వకూడదు
- ఓటమికి ఎవరినీ నిందించబోవడం లేదు
వాస్తవానికి ఈ మ్యాచ్ లో సౌమ్య బ్రహ్మాండంగా బౌలింగ్ వేశాడన్నాడు. ఈ ఓటమికి ఎవరినీ నిందించబోవడం లేదని చెప్పాడు. చివరి రెండు ఓవర్లే తమ కొంప ముంచాయని చెప్పాడు. టోర్నీ ఆద్యంతం బౌలింగ్, ఫీల్డింగ్ రంగాల్లో జట్టు అద్భుతంగా రాణించిందని అన్నాడు.