Mon 08:41 కేఈ, గంటా, యనమల... పవన్ కల్యాణ్ పై ముప్పేట దాడి! పవన్ టార్గెట్ గా టీడీపీ నేతల విమర్శలు రాజకీయ పరిజ్ఞానం లేదన్న అయ్యన్నపాత్రుడు రాజకీయ వ్యభిచారంలో భాగమైనాడని విమర్శలు పవన్ ను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న బుద్దా వెంకన్న Read full story
Fri 22:43 ఢిల్లీని వణికించిన భూప్రకంపనలు... పరుగులు తీసిన జనం ఢిల్లీ-ఎన్‌సీఆర్‌తో పాటు ఉత్తర భారతంలో భూప్రకంపనలు భయంతో ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీసిన జనం ప్రస్తుతానికి ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని వెల్లడి భూకంప తీవ్రత, కేంద్రంపై ఇంకా వెల్లడికాని వివరాలు అధికారులు అప్రమత్తం, ప్రశాంతంగా ఉండాలని ప్రజలకు సూచన Read full story
Fri 22:33 ఇన్ఫోసిస్ పేరుతో రూ.6.3 కోట్లు దోచుకున్న ఘరానా మోసగాళ్లు మర్కంటైల్ అనే కంపెనీ ప్రతినిధులకు ఇన్ఫోసిస్ సీఎస్ఆర్ అధికారులుగా ఫోన్ ఛారిటబుల్ ట్రస్ట్‌కు కోట్లాది రూపాయల నిధులు ఇప్పిస్తామని నమ్మబలికిన నిందితుడు మొదట ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ చేయాలని కంపెనీ ప్రతినిధులకు నిందితుడి సూచన వివిధ దశల్లో రూ.6.3 కోట్ల చోరీ Read full story
Fri 22:17 ఆది సాయికుమార్ కొత్త చిత్రం... 'సైరాభాను' ఆది సాయికుమార్ హీరోగా 'సైరాభాను' ఫణి కృష్ణ సిరికి దర్శకత్వంల రాజేష్ దండా నిర్మాణం హిందూ-ముస్లిం ప్రేమకథగా రానున్న చిత్రం హీరోయిన్‌గా బాంధవి శ్రీధర్ విడుదలైన టైటిల్ పోస్టర్‌కు మంచి స్పందన Read full story
Fri 22:09 టోక్యోలోని క్రంచీరోల్ యానిమే అవార్డు వేడుకలో ప్రజెంటర్‌గా రష్మిక మందన్న ఈ వేడుకకు రెండోసారి ప్రజెంటర్‌గా హాజరవుతున్న రష్మిక భారత్ నుంచి ఈ వేడుకకు వెళ్లిన మొదటి సెలబ్రిటీ టోక్యోలో క్రంచీరోల్ యానిమే అవార్డ్స్ 10వ ఎడిషన్ Read full story
Fri 21:59 మైక్రో ఇరిగేషన్‌లో ఏపీ నంబర్ వన్... అధికారులను అభినందించిన సీఎం చంద్రబాబు సూక్ష్మ సేద్యం అమలులో దేశంలోనే ఏపీకి అగ్రస్థానం 1.26 లక్షల హెక్టార్లను మైక్రో ఇరిగేషన్ పరిధిలోకి తీసుకొచ్చిన ప్రభుత్వం అధికారులను, రైతులను అభినందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాజెక్టు కోసం రైతులకు రూ.1030 కోట్ల సబ్సిడీ విడుదల ఏపీని గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా మార్చడమే లక్ష్యమని స్పష్టం Read full story
Fri 21:52 కిరాయి హంతకుల అవతారం ఎత్తిన అమెరికా మాజీ సైనికులు... యూఏఈ కోసం యెమెన్‌లో హత్యలు! యూఏఈ కోసం అమెరికా మాజీ సైనికులు రహస్య హత్యలు చేశారని ఆరోపణ యెమెన్‌లో రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకున్న కిరాయి సైన్యం నెలవారీ వేతనం రూ.12.5 కోట్లు, హత్యలకు ప్రత్యేక బోనస్‌లు ఇచ్చారని ఆరోపణ 2015లో తనపై జరిగిన హత్యాయత్నంపై యెమెన్ నేత అమెరికాలో దావా హత్యల కార్యక్రమాన్ని తానే నడిపానంటూ గతంలోనే సైనికుడి అంగీకారం Read full story
Fri 21:40 ఆయుష్ మాత్రే సూపర్.. దూబే, సర్ఫరాజ్ మెరుపులు.. చెన్నై భారీ స్కోరు పంజాబ్‌తో మ్యాచ్‌లో చెలరేగిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 209 పరుగుల భారీ స్కోరు హాఫ్ సెంచరీతో అదరగొట్టిన ఆయుష్ మాత్రే (73) చివర్లో మెరుపులు మెరిపించిన సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే పంజాబ్ బౌలర్లలో విజయ్‌కుమార్ వైశాఖ్‌కు రెండు వికెట్లు Read full story
Fri 21:39 బీజేపీ ఎమ్మెల్యేలు కూడా సంతోషంగా ఉన్నారు: మహేశ్ కుమార్ గౌడ్ అట్టడుగు వర్గాలకు న్యాయం చేసేందుకు కాంగ్రెస్ పుట్టిందని వ్యాఖ్య కార్యకర్తలు కష్టపడితేనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్న టీపీసీసీ చీఫ్ బీఆర్ఎస్ హయాంలో లక్షల కోట్లు అప్పులు చేశారని ఆరోపణ Read full story
Fri 21:29 అమరావతిపై గవర్నర్ ట్వీట్... చంద్రబాబు స్పందన అమరావతికి చట్టబద్ధ గుర్తింపు కల్పిస్తూ పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి విజయమన్న సీఎం చంద్రబాబు ప్రజా రాజధాని కల ఇక భద్రంగా ఉందని వ్యాఖ్య సీఎం చంద్రబాబుకు, రాష్ట్ర ప్రజలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ అభినందనలు Read full story