వైసీపీ నెలరోజులుగా ప్రకటిస్తున్నా... ఆ పార్టీని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు విశ్వసించలేదు: చిన రాజప్ప
- మేము పెడుతోన్న అవిశ్వాస తీర్మానికి దేశ వ్యాప్తంగా మద్దతు
- ఏపీ సమస్యల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరి దేశం మొత్తం తెలిసింది
- మోదీ నిరంకుశంగా పాలిస్తున్నారు
మరోవైపు అవిశ్వాస తీర్మానం పెడతామని వైసీపీ నెలరోజులుగా చెబుతూనే ఉందని, అయినప్పటికీ ఆ పార్టీని ప్రజలతో పాటు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా విశ్వసించలేదని వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరంకుశంగా పాలన కొనసాగిస్తున్నారని, రాష్ట్రాల అభివృద్ధిని పట్టించుకోవడం లేదని అన్నారు. ఏపీ అభివృద్ధే ధ్యేయంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.