ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • చీరలు కట్టుకుని బైకులు నడిపిన మహిళలు.. మీరూ చూడండి
    01 Sun 15:22

    చీరలు కట్టుకుని బైకులు నడిపిన మహిళలు.. మీరూ చూడండి

    • మహారాష్ట్రలో 'గుడిపాడ్వా' వేడుకలు
    • మహిళల సందడి
    • సంస్కృతి, సంప్రదాయాలకు జీవం పోసిన స్త్రీలు
  • రిషబ్ పంత్ జీతంలో భారీ కోత‌.. సొంతగూటికే వెళ్ల‌నున్న స్టార్ ప్లేయ‌ర్‌!
    02 Sat 08:14

    రిషబ్ పంత్ జీతంలో భారీ కోత‌.. సొంతగూటికే వెళ్ల‌నున్న స్టార్ ప్లేయ‌ర్‌!

    • ఐపీఎల్‌లో భారీ ట్రేడ్‌కు రంగం సిద్ధం
    • లక్నో నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌కు మారనున్న రిషబ్ పంత్
    • రూ. 27 కోట్ల జీతాన్ని రూ. 15 కోట్లకు తగ్గించుకోనున్న పంత్
    • పంత్ బదులుగా లక్నో జట్టులోకి స్పిన్నర్ కుల్దీప్ యాదవ్
    • లక్నో కెప్టెన్‌గా పంత్ విఫలమవడంతో ఫ్రాంచైజీ ఈ నిర్ణయం
  • క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. యశస్వి జైస్వాల్‌కు అగ్ని పరీక్షే!
    03 Sat 08:05

    క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. యశస్వి జైస్వాల్‌కు అగ్ని పరీక్షే!

    • చెన్నై చెపాక్ స్టేడియంలో ఆఫ్ఘనిస్థాన్‌‌తో నేడు మూడో వన్డే 
    • మొదటి రెండు వన్డేలు గెలిచి 2-0తో సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా 
    • లక్నో వన్డేలో 4 పరుగులకే అవుటైన యశస్వి జైస్వాల్
    • నితీశ్ కుమార్ రెడ్డి తుది జట్టులోకి వచ్చే అవకాశం 
  • సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్' నుంచి రొమాంటిక్ మెలోడీ విడుదల
    04 Sat 08:04

    సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్' నుంచి రొమాంటిక్ మెలోడీ విడుదల

    • సూర్య కొత్త చిత్రం 'విశ్వనాథ్ అండ్ సన్స్' నుంచి తొలి పాట విడుదల
    • తెలుగులో 'నేనో బటర్ ఫ్లై' పేరుతో రిలీజైన రొమాంటిక్ మెలోడీ
    • వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్
    • ఆగస్టు 14న స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా సినిమా విడుదల
  • ఓటర్ల జాబితా తప్పులు పట్టారని దాడి.. నలుగురు వైసీపీ కార్యకర్తల అరెస్ట్
    05 Sat 07:58

    ఓటర్ల జాబితా తప్పులు పట్టారని దాడి.. నలుగురు వైసీపీ కార్యకర్తల అరెస్ట్

    • కర్నూలులో టీడీపీ కార్యకర్తపై హత్యాయత్నం
    • ఈ కేసులో నలుగురు వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు
    • ఓటర్ల జాబితాలో అక్రమాలను ప్రశ్నించినందుకే దాడి అని ఆరోపణ
    • బాధితుడు తైజుం బాషా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స
    • అరెస్టైన వారు వైసీపీ నేత ఎస్వీ మోహన్ రెడ్డి అనుచరులు
  • సాయికృష్ణ అదృశ్యంపై జగన్ కుల రాజకీయం: వర్ల రామయ్య
    06 Sat 07:46

    సాయికృష్ణ అదృశ్యంపై జగన్ కుల రాజకీయం: వర్ల రామయ్య

    • రాజకీయ లబ్ధి కోసమే జగన్ ప్రయత్నిస్తున్నారన్న వర్ల రామయ్య
    • కాపు సామాజిక వర్గాన్ని రెచ్చగొడుతున్నారని ఆరోపణ
    • తమ ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుందని వెల్లడి
    • వైసీపీ హయాంలోని ఘటనలను గుర్తు చేసిన టీడీపీ
  • కాబోయే భార్య కళ్లముందే.. ఫొటోలు తీస్తూ లోయలోకి జారి రియల్ ఎస్టేట్ డైరెక్టర్ దుర్మరణం
    07 Sat 07:39

    కాబోయే భార్య కళ్లముందే.. ఫొటోలు తీస్తూ లోయలోకి జారి రియల్ ఎస్టేట్ డైరెక్టర్ దుర్మరణం

    • కాబోయే భార్య పుట్టినరోజు వేడుక కోసం లోహగడ్ కోటకు వెళ్లిన కేతన్ అగర్వాల్
    • కోట శిఖరం అంచున ఫోటోలు తీసుకుంటూ అదుపు తప్పి లోయలో పడిన వైనం
    • రియల్ ఎస్టేట్ సంస్థ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కేతన్ 
    • రెస్క్యూ బృందాలు శ్రమించి యువకుడి మృతదేహం వెలికితీత
    • నవంబర్‌లో జైపూర్‌లో వివాహం.. రెండు కుటుంబాల్లో తీరని శోకం
  • అమెరికాను ఆకట్టుకుంటున్న యోగా.. వాషింగ్టన్‌లో భారీ ఈవెంట్
    08 Sat 07:36

    అమెరికాను ఆకట్టుకుంటున్న యోగా.. వాషింగ్టన్‌లో భారీ ఈవెంట్

    • వాషింగ్టన్ లింకన్ మెమోరియల్ వద్ద యోగా వేడుకలు
    • భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం
    • వందలాదిగా పాల్గొన్న యోగా ప్రియులు, స్థానికులు
    • యోగా ప్రపంచవ్యాప్తమైందని చెప్పిన భారత రాయబారి
    • ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే థీమ్‌తో ఈవెంట్
  • బెంగుళూరులో విచిత్ర ఘటన.. మొబైల్ దొంగిలించి పారిపోతూ గుండెపోటుతో దొంగ మృతి!
    09 Sat 07:10

    బెంగుళూరులో విచిత్ర ఘటన.. మొబైల్ దొంగిలించి పారిపోతూ గుండెపోటుతో దొంగ మృతి!

    • బెంగుళూరు కబ్బన్‌పేటలో ఘటన
    • లాయర్ మొబైల్ ఫోన్ లాక్కొని బైక్‌పై దొంగల పరార్
    • బాధితుడి కేకలు విని దొంగల బైక్ పైకి పెద్ద మూట విసిరిన కూలీ 
    • బైక్ నియంత్రణ కోల్పోయి కిందపడిన దొంగలు
    • ఫోన్ వదిలేసి పరుగు తీసిన నిందితులు 
  • పల్నాడులో జర్మన్ వధువుతో యువకుడి పెళ్లి.. రెండు సంప్రదాయాల నడుమ వేడుక
    10 Sat 07:10

    పల్నాడులో జర్మన్ వధువుతో యువకుడి పెళ్లి.. రెండు సంప్రదాయాల నడుమ వేడుక

    • పల్నాడు యువకుడికి జర్మన్ యువతితో వివాహం
    • నరసరావుపేటలో హిందూ, క్రైస్తవ పద్ధతుల్లో వేడుక
    • జర్మనీలో చదువుకునే రోజుల్లో చిగురించిన ప్రేమ
    • ఇరు కుటుంబాల అంగీకారంతో ఒక్కటైన జంట
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV