కమీషన్లపై సంచలన వ్యాఖ్యలు చేసిన సిరిసిల్ల మునిసిపల్ చైర్ పర్సన్ పావని రాజీనామా
- కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు తీసుకుంటే తప్పేంటన్న సిరిసిల్ల చైర్ పర్సన్ పావని
- నోరు జారడంతో పార్టీ పెద్దల నుంచి ఒత్తిడి
- గత రాత్రి రాజీనామా చేసిన సామల పావని
కాగా, తన వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నానని పావని పేర్కొన్నారు. గత నాలుగు సంవత్సరాలలో సిరిసిల్ల పట్టణ అభివృద్ధిలో తనను భాగస్వాములు చేసి, తనకు సహకరించిన మంత్రి కేటీఆర్ కు, సహచర మునిసిపల్ కౌన్సిలర్లకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు తన రాజీనామా పత్రంలో ఆమె పేర్కొన్నారు.