'గులాబీ'లో ఆ సాంగ్ నేను పాడాల్సింది .. చాలా బాధపడ్డాను: సింగర్ విజయలక్ష్మి
- ఆ పాటను నాతో పాడించారు
- ఆ తరువాత వేరే సింగర్ తో ఓకే చేశారు
- అడిగితే సరైన ఆన్సర్ రాలేదు
"శశిప్రీతమ్ ట్యూన్ చేయడం దగ్గర నుంచి నాకు తెలుసు. ఆ పాటను నేను పాడటం .. ఓకే కావడం కూడా జరిగిపోయింది. ఆ తరువాత చూస్తే .. వేరే సింగర్ తో మళ్లీ పాడించారు. కారణమేంటని అడిగితే సరైన సమాధానం రాలేదు. ఆ పాట కోసం టైమ్ అండ్ ఎఫర్ట్ పెట్టడం వలన నేను చాలా బాధపడ్డాను" అంటూ చెప్పుకొచ్చారు.