ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఐదుగురితో మనం వెళ్లేదేంటి? వైసీపీ అవిశ్వాసానికి మద్దతుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
    01 Fri 09:59

    ఐదుగురితో మనం వెళ్లేదేంటి? వైసీపీ అవిశ్వాసానికి మద్దతుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

    • మనకు 16 మంది సభ్యుల బలముంది
    • అవినీతిలో కూరుకుపోయిన పార్టీ వెంట వద్దని ప్రజలు అంటున్నారు
    • రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై పలు పార్టీల సానుభూతి
    • అవిశ్వాసానికి మద్దతు కూడగడతానన్న చంద్రబాబు
  • 9 ఏళ్ల ప్రేమకు శుభం కార్డు.. ప్రియుడిని పెళ్లాడిన జబర్దస్త్ ఫైమా
    02 Thu 08:11

    9 ఏళ్ల ప్రేమకు శుభం కార్డు.. ప్రియుడిని పెళ్లాడిన జబర్దస్త్ ఫైమా

    • ప్రియుడు ప్రవీణ్ నాయక్‌ను పెళ్లాడిన ఫైమా
    • హైదరాబాద్‌లోని రిజిస్టర్ ఆఫీసులో సింపుల్‌గా పెళ్లి
    • 9 ఏళ్ల ప్రేమ ప్రయాణంపై సోషల్ మీడియాలో పోస్ట్
    • వైరల్ అవుతున్న పెళ్లి వీడియో, ఫొటోలు
  • పాకిస్థాన్‌లో ఫ్రాన్స్ మహిళకు నరకం.. 12 ఏళ్లుగా గృహ నిర్బంధం.. గుట్టు విప్పిన కుమారుడి సాహసం!
    03 Thu 07:55

    పాకిస్థాన్‌లో ఫ్రాన్స్ మహిళకు నరకం.. 12 ఏళ్లుగా గృహ నిర్బంధం.. గుట్టు విప్పిన కుమారుడి సాహసం!

    • ఫ్రాన్స్ మహిళ, ఐదుగురు పిల్లలకు విముక్తి
    • 12 ఏళ్లుగా భర్త చెరలో బందీగా ఉన్న బాధితురాలు
    • కుమారుడు తప్పించుకుని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రెస్క్యూ ఆపరేషన్
    • భర్తను అరెస్ట్ చేసిన పోలీసులు, ఫ్రాన్స్‌కు వెళ్తామంటున్న కుటుంబం 
  • ప్రతి ఏటా లాగే.. ఈసారి కూడా దీక్ష చేపట్టిన పవన్
    04 Thu 07:47

    ప్రతి ఏటా లాగే.. ఈసారి కూడా దీక్ష చేపట్టిన పవన్

    • మంగళగిరిలో వార్షిక ఆధ్యాత్మిక దీక్షను ప్రారంభించిన పవన్ కల్యాణ్ 
    • పానకాల లక్ష్మీనరసింహస్వామికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు
    • ప్రతి ఏటా నాలుగు నెలల పాటు ఈ దీక్షను పాటిస్తున్న పవన్
    • డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తూనే దీక్ష స్వీకరణ
  • 'లవ్ అండ్ వార్' సెట్స్‌లో కార్మికుడి మృతి.. దర్శకుడు భన్సాలీపై ఎఫ్‌ఐఆర్‌కు డిమాండ్!
    05 Thu 07:25

    'లవ్ అండ్ వార్' సెట్స్‌లో కార్మికుడి మృతి.. దర్శకుడు భన్సాలీపై ఎఫ్‌ఐఆర్‌కు డిమాండ్!

    • సెట్స్‌లో విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయిన కార్పెంటర్
    • సెట్స్‌లో సరైన భద్రతా ప్రమాణాలు పాటించలేదని  ఏఐసీడబ్ల్యూఏ ఆరోపణ
    • బాధిత కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలని డిమాండ్
    • నిబంధనల ఉల్లంఘనపై విచారణకు విజ్ఞప్తి
  • శబరిమల యాత్ర పూర్తి.. సినిమాలపై దృష్టి పెడతా: నటుడు రవి మోహన్
    06 Thu 07:16

    శబరిమల యాత్ర పూర్తి.. సినిమాలపై దృష్టి పెడతా: నటుడు రవి మోహన్

    • మే నెలలో అయ్యప్ప మాల ధరించి దీక్ష చేపట్టిన నటుడు
    • అభిమానుల ప్రేమకు కృతజ్ఞతలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్
    • సినిమా పరిశ్రమలో మరింత కష్టపడి పనిచేస్తానని వెల్లడి
    • ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న రవి మోహన్
  • ‘ఆప్’ మాజీ అభ్యర్థి నందని అనుమానాస్పద మృతి.. ప్రియుడే చంపి ఉరివేశాడా?
    07 Thu 07:05

    ‘ఆప్’ మాజీ అభ్యర్థి నందని అనుమానాస్పద మృతి.. ప్రియుడే చంపి ఉరివేశాడా?

    • ఫ్లాట్‌లో ఉరివేసుకున్న స్థితిలో నందని
    • లివిన్ పార్ట్‌నర్‌పై హత్య ఆరోపణలు
    • నిందితుడి కోసం పోలీసుల ముమ్మర గాలింపు
  • సాయికృష్ణ అదృశ్యం కేసు... సీఐ నాగరాజును రాజమండ్రి జైలుకు తరలింపు
    08 Thu 06:43

    సాయికృష్ణ అదృశ్యం కేసు... సీఐ నాగరాజును రాజమండ్రి జైలుకు తరలింపు

    • విజయవాడ కస్టడీ డెత్ కేసులో సీఐ నాగరాజు అరెస్ట్
    • నిందితుడికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన కోర్టు
    • విజయవాడ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు
    • గాదె సాయి కృష్ణ మృతి కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం
    • ఆధారాలు తారుమారు చేశారనే ఆరోపణలపై విచారణ
  • వెనిజువెలాను వణికించిన జంట భూకంపాలు.. భారీగా ప్రాణనష్టం!
    09 Thu 06:37

    వెనిజువెలాను వణికించిన జంట భూకంపాలు.. భారీగా ప్రాణనష్టం!

    • నిమిషం వ్యవధిలో 7.1, 7.5 తీవ్రతతో భూకంపాలు 
    • రాజధాని కారకాస్, తీర ప్రాంత నగరం లా గుఐరా లో దెబ్బతిన్న భవనాలు
    • అల్టామిరా పరిసరాల్లో కుప్పకూలిన నివాసాలు
    • కరీబియన్ తీరానికి తొలుత సునామీ హెచ్చరికలు
    • గంట తర్వాత ఉపసంహరణ 
  • హురున్ రిచ్ లిస్టులో ఐపీఎల్ ఫ్రాంచైజీలు
    10 Thu 06:31

    హురున్ రిచ్ లిస్టులో ఐపీఎల్ ఫ్రాంచైజీలు

    • హురున్ ఇండియా 500 జాబితాలో తొలిసారి ఐదు ఐపీఎల్ జట్లు
    • రూ. 20,850 కోట్ల విలువతో అగ్రస్థానంలో కోల్‌కతా నైట్ రైడర్స్
    • జాబితాలో చెన్నై, బెంగళూరు, రాజస్థాన్, పంజాబ్ జట్లకు కూడా చోటు
    • ఈ ఐదు ఫ్రాంచైజీల మొత్తం విలువ రూ. 71,000 కోట్లకు పైమాటే
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV