Thu 13:11 పవన్ కల్యాణ్‌తో ఫోన్‌లో మాట్లాడాను.. ఇక జగన్‌తోనే జనసేన: వైసీపీ ఎంపీ వరప్రసాద్ తనపై వైసీపీ నేతలు ఎందుకు విమర్శలు చేస్తున్నారని పవన్ అడిగారు ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడినందుకే విమర్శస్తున్నామని చెప్పాను 'టీడీపీతోలేను అవసరమైతే జగన్‌కే మద్దతిస్తా'నని పవన్ చెప్పారు రేపు పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం పెడతాం Read full story
Fri 13:14 ఎస్వీ మోహన్ రెడ్డి కేవలం 'స్క్రాప్' మనుషులతో మాట్లాడిస్తున్నారు: బైరెడ్డి శబరి వైసీపీ ఆందోళనల్లో పాల్గొన్నవారంతా క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారేనన్న శబరి అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేసే వ్యక్తుల కోసం వైసీపీ నేతలు రోడ్లపైకి వస్తున్నారని విమర్శ వైసీపీ నేతలు రాక్షసులంటూ తీవ్ర వ్యాఖ్యలు Read full story
Fri 13:03 ఈ మూత్ర సంబంధిత సమస్యల్ని తేలిగ్గా తీసుకుంటున్నారా? క్యాన్సర్ ముప్పు తప్పదు! మూత్రంలో రక్తాన్ని నిర్లక్ష్యం చేయొద్దు తరచూ మూత్రానికి వెళ్లాల్సి వచ్చినా వదిలేయొద్దు క్యాన్సర్‌ను ప్రారంభంలో గుర్తిస్తేనే ప్రయోజనం 50 ఏళ్లు దాటిన వాళ్లు, పొగతాగే వాళ్లు అలర్ట్‌గా ఉండాలి Read full story
Fri 12:52 సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు.. ఉదయనిధి స్టాలిన్ వివరణ అసెంబ్లీలో సనాతన ధర్మంపై స్టాలిన్ అనుచిత వ్యాఖ్యలు ప్రజలు దేవాలయాలకు వెళ్లకూడదనేది తన వ్యాఖ్యల అర్థం కాదన్న ఉదయనిధి కుల వ్యవస్థను మాత్రమే తాను వ్యతిరేకిస్తున్నానని వ్యాఖ్య Read full story
Fri 12:37 సచిన్, అజహర్‌లకు ఏం చెప్పాలో తెలియలేదు.. మ్యాచ్ ఫిక్సింగ్ సమయంలో కెప్టెన్సీపై ఆసక్తికర విషయాలు చెప్పిన గంగూలీ మ్యాచ్ ఫిక్సింగ్ సంక్షోభ సమయంలో కెప్టెన్సీ చేపట్టినప్పటి అనుభవాలను పంచుకున్న గంగూలీ ఫిక్సింగ్ గురించి తనకు ఏమీ తెలియదని, సచిన్, ద్రావిడ్‌లను అడిగినట్లు వెల్లడి తొలిసారి టీమ్ మీటింగ్‌లో మాట్లాడటానికి చాలా భయపడినట్లు ఒప్పుకున్న గంగూలీ సచిన్, అజహర్ వంటి సీనియర్లకు సూచనలు ఇవ్వడానికి ఇబ్బందిపడ్డానని వ్యాఖ్య తొలి మ్యాచ్ గెలిచి, ఆ తర్వాత సెంచరీ చేయడంతో అంతా సర్దుకుందని గుర్తుచేసుకున్న దాదా Read full story
Fri 12:11 వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్‌లోనే నీట్ యూజీ: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వచ్చే ఏడాది నుంచి నీట్ యూజీ పరీక్ష పూర్తిగా కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహణ పేపర్ లీకేజీతో రద్దయిన పరీక్షను జూన్ 21న మళ్లీ నిర్వహించనున్నట్లు ప్రకటన నీట్ పేపర్ లీకేజీపై సీబీఐతో లోతైన విచారణకు ఆదేశించినట్లు తెలిపిన కేంద్రమంత్రి రీ-ఎగ్జామ్ కోసం విద్యార్థులకు ఫీజు వాపస్, ఉచితంగా పరీక్ష నిర్వహణ పరీక్షకు వారం ముందు సెంటర్ సిటీని ఎంచుకునే వెసులుబాటు Read full story
Fri 12:10 ఏపీలోని పలు జిల్లాలకు బీజేపీ అధ్యక్షుల నియామకం నాలుగు జిల్లాలకు అధ్యక్షులను నియమించిన బీజేపీ అమరావతిలో కొత్త అధ్యక్షుల జాబితాను ప్రకటించిన మాధవ్ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయన్న మాధవ్ Read full story
Fri 11:58 కెనడా నుంచి అమెరికాకు అక్రమ వలసలు.. దోషిగా తేలిన 22 ఏళ్ల భారత యువకుడు కెనడా నుంచి అమెరికాకు అక్రమ వలసల కేసులో శివమ్ నేరాంగీకారం సరిహద్దుల నుంచి వలసదారులను తరలించేందుకు డ్రైవర్లను ఏర్పాటు చేసిన భారతీయుడు ఒక్కో వ్యక్తికి 100 డాలర్ల చొప్పున చెల్లించి 12 మందిని అక్రమంగా తరలించిన వైనం నేరం రుజువు కావడంతో 5 నుంచి 15 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం Read full story
Fri 11:47 బండి బగీరథ్ వ్యవహారం.. లేఖ విడుదల చేసిన బాధితురాలి తల్లి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై పోక్సో కేసు శారీరక సంబంధాల కోసం తన కుమార్తెను ఒత్తిడి చేశాడన్న బాధితురాలి తల్లి చాట్స్, మెసేజ్‌లు వంటి డిజిటల్ ఆధారాలు తమ వద్ద ఉన్నాయని వెల్లడి Read full story
Fri 11:44 దర్శకుడిగా రామ్ పోతినేని.. బర్త్ డే రోజున ఫ్యాన్స్‌కు అదిరిపోయే సర్‌ప్రైజ్! దర్శకుడిగా మారిన హీరో రామ్ పోతినేని పుట్టినరోజున తన 23వ చిత్రంపై కీలక ప్రకటన ‘రాపో సినిమాటిక్స్’ పేరుతో కొత్త నిర్మాణ సంస్థ ప్రారంభం సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ ను తెరకెక్కిస్తున్న రామ్ 2026 డిసెంబర్‌లో ప్రపంచవ్యాప్తంగా విడుదల Read full story