ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • షమీ మంచోడు..అతనిపై ఆరోపణలను నమ్మను: హసీన్ తండ్రి
    01 Wed 08:13

    షమీ మంచోడు..అతనిపై ఆరోపణలను నమ్మను: హసీన్ తండ్రి

    • షమీపై విశ్వాసముంచిన మామ
    • వివాదం పరిష్కారానికి నా కుమార్తె అనుకూలంగా ఉంది
    • షమీపై 498 (ఏ), 323, 307, 376, 506, 328 సెక్షన్ల కింద కేసులు
  • తెలంగాణకు రెండు రోజుల వర్ష సూచన.. పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరిక
    02 Sat 06:50

    తెలంగాణకు రెండు రోజుల వర్ష సూచన.. పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరిక

    • తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలకు అవకాశం
    • నల్గొండలో రికార్డుస్థాయి వర్షపాతం.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలు
    • ఒకే సమయంలో వర్షాలు, తీవ్ర వడగాల్పులతో రాష్ట్రంలో విచిత్ర పరిస్థితి
    • అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలకు అధికారుల హెచ్చరిక
  • ఆ ప్రచారంలో నిజం లేదు.. ఉద్యోగాల షెడ్యూల్‌పై ఏపీపీఎస్సీ క్లారిటీ
    03 Sat 06:36

    ఆ ప్రచారంలో నిజం లేదు.. ఉద్యోగాల షెడ్యూల్‌పై ఏపీపీఎస్సీ క్లారిటీ

    • ఏపీపీఎస్సీ ఉద్యోగాలపై సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం
    • వైరల్ అవుతున్న షెడ్యూల్ తాము ఇవ్వలేదని కమిషన్ స్పష్టీక‌ర‌ణ‌
    • అసత్య ప్రచారాలు నమ్మవద్దని అభ్యర్థులకు కీలక సూచన
    • సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ మాత్రమే చూడాలన్న ఏపీపీఎస్సీ
    • ప్రభుత్వం ఇచ్చిన జాబ్ క్యాలెండర్‌కు దీనికి సంబంధం లేదన్న అధికారులు
  • చెన్నై ఎగ్మూర్ స్టేషన్‌కు మహర్దశ.. రూ. 842 కోట్లతో ప్రపంచస్థాయి సౌకర్యాలు
    04 Sat 06:22

    చెన్నై ఎగ్మూర్ స్టేషన్‌కు మహర్దశ.. రూ. 842 కోట్లతో ప్రపంచస్థాయి సౌకర్యాలు

    • అమృత్ భారత్ పథకం కింద చెన్నై ఎగ్మూర్ స్టేషన్ ఆధునికీకరణ
    • రూ. 842 కోట్ల అంచనా వ్యయంతో పునరభివృద్ధి పనులు
    • రెండు కొత్త టెర్మినల్స్, మల్టీ-లెవల్ పార్కింగ్ నిర్మాణం
    • చారిత్రక కట్టడాన్ని పరిరక్షిస్తూ ప్రపంచస్థాయి సౌకర్యాల కల్పన
  • సొంత గడ్డపై సత్తా చాటిన నోరా ఫతేహి.. ఫిఫా ప్రపంచకప్ వేదికపై డ్యాన్స్‌తో ఇరగదీసింది!
    05 Sat 06:19

    సొంత గడ్డపై సత్తా చాటిన నోరా ఫతేహి.. ఫిఫా ప్రపంచకప్ వేదికపై డ్యాన్స్‌తో ఇరగదీసింది!

    • ఫిఫా వరల్డ్ కప్ 2026 టొరంటో ప్రారంభ వేడుకల్లో నోరా ఫతేహి ప్రదర్శన
    • అధికారిక గీతం 'సిర్ సిర్' పాటకు అద్భుతమైన డ్యాన్స్‌తో అలరించిన న‌టి
    • సొంత నగరమైన టొరంటోలో ప్రదర్శన ఇవ్వడంపై నోరా ఫతేహి హర్షం
    • 2022 ఖతార్ ప్రపంచకప్ ముగింపు వేడుకల్లోనూ పాల్గొన్న నోరా
  • క్లైమాక్స్‌‌కు 'భోగి'.. భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో చివరి అంకానికి శ్రీకారం
    06 Sat 06:10

    క్లైమాక్స్‌‌కు 'భోగి'.. భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో చివరి అంకానికి శ్రీకారం

    • శర్వానంద్ 'భోగి' సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ ప్రారంభం
    • హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో 20 రోజుల పాటు షూటింగ్
    • రిస్క్‌‌తో కూడిన స్టంట్లను స్వయంగా చేస్తున్న శర్వానంద్
    • 1960ల నేపథ్యంలో సాగే పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఇది
    • ఆగస్టు 28న పాన్ ఇండియా స్థాయిలో సినిమా విడుదల
  • విమాన ప్రయాణం తర్వాత చర్మం పొడిబారుతోందా? కారణాలు ఇవే
    07 Sat 06:02

    విమాన ప్రయాణం తర్వాత చర్మం పొడిబారుతోందా? కారణాలు ఇవే

    • క్యాబిన్‌లో తేమ శాతం 10-20శాతానికి పడిపోవడమే ప్రధాన కారణం
    • ఒత్తిడి, నిద్రలేమి, యూవీ కిరణాలు కూడా చర్మంపై ప్రభావం చూపుతాయి
    • నీరు ఎక్కువగా తాగడం, మాయిశ్చరైజర్ వాడాలని నిపుణుల సూచన
  • సముద్రంలో ప్రయాణించే నేవీ సైనికులు ఎలాంటి ఫుడ్ తీసుకుంటారో తెలుసా?
    08 Fri 22:54

    సముద్రంలో ప్రయాణించే నేవీ సైనికులు ఎలాంటి ఫుడ్ తీసుకుంటారో తెలుసా?

    • సుదీర్ఘ సముద్ర ప్రయాణాల్లో నేవీ సైనికుల ఆహారపు అలవాట్లు
    • వారి మెనూలో ఆరు రకాల పదార్థాలకు అధిక ప్రాధాన్యం
    • తాజా సరుకులు అయిపోయాక నిల్వ చేసిన ఆహారంపైనే ఆధారం
    • శక్తి, పోషణ, సౌలభ్యం ఆధారంగా ఆహార ఎంపిక
  • మన గొప్ప ఎగుమతి మన ప్రజలే: విశాఖ సదస్సులో నారా లోకేశ్
    09 Fri 22:38

    మన గొప్ప ఎగుమతి మన ప్రజలే: విశాఖ సదస్సులో నారా లోకేశ్

    • వికసిత్ భారత్ నిర్మాణమే లక్ష్యమన్న మంత్రి లోకేష్
    • నైపుణ్యం కలిగిన మానవ వనరులతోనే పోటీ సామర్థ్యం పెరుగుతుందని స్పష్టీకరణ
    • స్పీడ్, బ్రాండ్ సీబీఎన్, బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఏపీ ప్రత్యేకతలని వెల్లడి
    • యువతకు ఉపాధి అవకాశాల కోసం రాష్ట్రవ్యాప్తంగా 22 పారిశ్రామిక క్లస్టర్లు
    • దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఆంధ్రప్రదేశ్‌కే వస్తున్నాయని వెల్లడి
  • ఆవు నెయ్యితో ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు!
    10 Fri 22:28

    ఆవు నెయ్యితో ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు!

    • ఆవు నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలపై పెరుగుతున్న ఆసక్తి
    • జీర్ణక్రియ మెరుగుపరచడం, బరువు నియంత్రణలో సహాయం
    • విటమిన్ ఏ, బ్యూట్రిక్ యాసిడ్ వంటి పోషకాలతో సంపూర్ణం
    • అధికంగా కాకుండా మితంగా వాడాలంటున్న నిపుణులు
    • గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని అధ్యయనాల వెల్లడి
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV