01 Sat 14:34 రాజకీయనాయకుడిగా పవర్ఫుల్ పాత్రలో జగ్గూభాయ్ రవితేజ హీరోగా 'నేల టికెట్' కథానాయికగా మాళవిక శర్మ రవితేజను ఢీకొట్టే పాత్రలో జగపతిబాబు
02 Tue 09:48 ‘ప్రపంచాన్నే అధిగమిస్తాం’.. కిమ్ అణు ప్రకటనతో కలకలం! అణ్వాయుధాలను మరింత పెంచాలని కిమ్ పిలుపు ‘ప్రపంచాన్ని మించే స్థాయికి చేరాలి’ అని వ్యాఖ్య అణ్వస్త్రాలే దేశ రక్షణకు ప్రధాన బలమన్న ఉత్తర కొరియా అమెరికా-దక్షిణ కొరియా సైనిక సహకారంపై విమర్శలు 10 వేల టన్నుల క్షిపణి యుద్ధనౌక నిర్మాణానికి వేగం
03 Tue 09:46 నిద్రిస్తున్న బాలిక కిడ్నాప్, అత్యాచారం.. పోలీస్ కాల్పుల్లో నిందితుడికి గాయాలు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జిల్లాలో ఘటన తనిఖీలు చేస్తుండగా పోలీసుల కంటపడిన నిందితుడు పారిపోయేందుకు పోలీసులపైకి కాల్పులు ఎదురు కాల్పుల్లో నిందితుడు ముషారఫ్‌కు గాయాలు
04 Tue 09:42 అమెరికా పౌరసత్వం ఇక మరింత ప్రియం.. భారీగా పెరగనున్న ఫీజులు! 75 శాతం వరకు పెంచాలని ప్రభుత్వ ప్రతిపాదన తక్కువ ఆదాయ వర్గాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన పెరిగిన ప్రాసెసింగ్ ఖర్చుల వల్లే పెంపు అంటున్న హోంల్యాండ్ సెక్యూరిటీ ప్రస్తుతం ప్రజాభిప్రాయ సేకరణ దశలో ఉన్న ముసాయిదా
05 Tue 09:32 3 రోజుల్లో రూ.52 లక్షల కోట్లు ఆవిరి.. స్పేస్‌ఎక్స్‌కు భారీ షాక్ స్పేస్‌ఎక్స్ షేర్లు మూడో రోజు కూడా పతనం మూడు రోజుల్లో 23 శాతం క్షీణించిన స్టాక్ విలువ 600 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ ఆవిరి ఏఐ కోసం భారీ రుణ సమీకరణ యత్నం 20 బిలియన్ డాలర్ల బాండ్ ఇష్యూకు సిద్ధం
06 Tue 09:29 వాషింగ్టన్‌లో ఇజ్రాయెల్-లెబనాన్ చర్చలు.. శాశ్వత సరిహద్దు ఒప్పందం దిశగా అమెరికా వ్యూహం! నేటి నుంచి 25 వరకు మూడు రోజుల పాటు ముఖాముఖి సమావేశాలు హిజ్బుల్లా సాయుధ బలగాల నిరాయుధీకరణే ప్రధాన ఎజెండా అమెరికా రక్షణ విభాగం 'సెంట్‌కామ్' ఆధ్వర్యంలో ప్రత్యేక నిఘా వ్యవస్థ లెబనాన్ ఆర్థిక పునర్నిర్మాణానికి కీలకంగా చర్చలు
07 Tue 09:22 ఇరాన్‌లో ఇజ్రాయెల్ ముఠా గుట్టురట్టు.. 3,292 మంది అరెస్ట్ ఇజ్రాయెల్ తరఫున గూఢచర్యం, దేశ వ్యతిరేక ప్రచారాల ఆరోపణలు అరెస్ట్ అయిన వారిలో ఇజ్రాయెల్ కోసం నేరుగా ఆపరేషన్లు ఇప్పటికే 1,061 మందిపై దోషారోపణ పత్రాల జారీ వందలాది మంది అనుమానితుల ఆస్తుల జప్తు అక్రమ నిర్బంధాలు జరుగుతున్నాయంటూ ‘అమ్నెస్టీ’ ఆందోళన
08 Tue 09:13 పుట్టినరోజున విషెస్ చెప్పని త్రిష.. విజయ్‌తో స్నేహానికి ఫుల్‌స్టాప్? విజయ్, త్రిష మధ్య బంధం ముగిసిందంటూ జోరుగా ప్రచారం పుట్టినరోజున విజయ్‌కు విషెస్ చెప్పకుండా మౌనం పాటించిన త్రిష భార్య సంగీతతో విజయ్ తిరిగి కలిసిపోవడమే కారణమని ఊహాగానాలు గతంలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు ఈ పరిణామంతో వారి స్నేహానికి ముగింపు పడినట్లేనని చర్చ
09 Tue 09:10 ‘నాన్నా... నన్ను కాపాడండి’.. లక్నో అగ్నిప్రమాదం వెనుక గుండెల్ని పిండేస్తున్న కథలు! లక్నో అగ్నిప్రమాదంలో 18 మంది మృతి తండ్రికి చివరి ఫోన్‌కాల్ చేసిన ఓ యువకుడు సాయం కోసం కుటుంబాలకు కాల్ చేసిన విద్యార్థులు బాత్రూమ్‌ల్లో దాక్కొని ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం దట్టమైన పొగతో ఊపిరాడక పలువురి మృతి
10 Tue 09:02 టీడీపీ ఆత్మగౌరవ ఉద్యమం, క్యాన్సర్ హాస్పిటల్ మానవతా ఉద్యమం: పెమ్మసాని ఎన్టీఆర్ దూరదృష్టికి, చంద్రబాబు కార్యదీక్షకు బసవతారకం ఆసుపత్రి నిదర్శనమని వ్యాఖ్య ఆశయాలకు వారసుడిగా నిలిచిన నందమూరి బాలకృష్ణకు ప్రశంసలు 100 పడకలతో మొదలై 650 పడకలకు చేరిందన్న పెమ్మసాని