ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • వీఐపీల పేరుతో ట్రాఫిక్ పది నిమిషాలకు మించి ఆపొద్దు: మద్రాసు హైకోర్టు కీలక వ్యాఖ్యలు
    Fri 07:08

    వీఐపీల పేరుతో ట్రాఫిక్ పది నిమిషాలకు మించి ఆపొద్దు: మద్రాసు హైకోర్టు కీలక వ్యాఖ్యలు

    • వీఐపీల పేరుతో గంటల తరబడి ట్రాఫిక్ ను నిలిపేయొద్దు
    • గవర్నర్, ముఖ్యమంత్రి, ప్రధాన న్యాయమూర్తి ఎవరైనా ఒకటే
    • రాష్ట్రపతి, ప్రధానికి మినహాయింపు
    Read full story
  • హర్మూజ్ తెరవకపోతే ఖర్గ్ దీవిని నాశనం చేస్తాం: ఇరాన్ కు ట్రంప్ తాజా వార్నింగ్
    Mon 17:47

    హర్మూజ్ తెరవకపోతే ఖర్గ్ దీవిని నాశనం చేస్తాం: ఇరాన్ కు ట్రంప్ తాజా వార్నింగ్

    • హర్మూజ్ జలసంధిని తెరవకపోతే తీవ్ర పరిణామాలుంటాయని ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక
    • ఖర్గ్ దీవి సహా కీలక చమురు, విద్యుత్ కేంద్రాలను ధ్వంసం చేస్తామని అల్టిమేటం
    • చర్చల్లో పురోగతి ఉందని చెబుతున్న ట్రంప్.. అలాంటివేమీ లేవంటున్న ఇరాన్
    • మధ్యప్రాచ్యంలో అమెరికా సైనిక మోహరింపుతో పెరుగుతున్న ఉద్రిక్తతలు
    Read full story
  • హనీ రోజ్‌కు చేదు అనుభవం
    Mon 17:47

    హనీ రోజ్‌కు చేదు అనుభవం

    • కేరళలో షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వెళ్లిన హనీ రోజ్
    • సెల్ఫీ నెపంతో ఆమెకు దగ్గరగా వచ్చిన అభిమానులు
    • ఆమె నడుమును తాకుతూ అసభ్యంగా ప్రవర్తించిన వైనం
    Read full story
  • న్యాయవాదుల రక్షణ కోసం ప్రొటెక్షన్ బిల్లు: మంత్రి శ్రీధర్ బాబు
    Mon 17:44

    న్యాయవాదుల రక్షణ కోసం ప్రొటెక్షన్ బిల్లు: మంత్రి శ్రీధర్ బాబు

    • అడ్వొకేట్స్ ప్రొటెక్షన్ బిల్లు తీసుకువస్తామన్న మంత్రి
    • న్యాయవాది వామనరావుదంపతుల హత్యను ప్రస్తావించిన మంత్రి
    • బీఆర్ఎస్ నాయకుల ప్రోద్భలంతోనే వారు హత్యకు గురయ్యారని ఆరోపణ
    Read full story
  • ఆ టైమ్ లో చచ్చిపోవాలనిపించింది: నటి హేమ తీవ్ర భావోద్వేగం
    Mon 17:31

    ఆ టైమ్ లో చచ్చిపోవాలనిపించింది: నటి హేమ తీవ్ర భావోద్వేగం

    • డ్రగ్స్ కేసు ఆరోపణలు తనను తీవ్రంగా కుంగదీశాయన్న నటి హేమ
    • ఆ సమయంలో చనిపోవాలనిపించేంత మానసిక వేదన అనుభవించానని వెల్లడి
    • కొన్ని మీడియా సంస్థలు తనపై నిరాధార ఆరోపణలతో బురద జల్లాయని ఆరోపణ
    • ఈ వివాదం వల్ల తన కుటుంబ సభ్యులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని ఆవేదన
    • చివరకు తనకు క్లీన్ చీట్ లభించి నిర్దోషిగా బయటకు వచ్చానని స్పష్టీకరణ
    Read full story
  • 'హేట్ స్పీచ్' బిల్లు ప్రజాస్వామ్య గొంతును నొక్కేందుకే: కేటీఆర్
    Mon 17:24

    'హేట్ స్పీచ్' బిల్లు ప్రజాస్వామ్య గొంతును నొక్కేందుకే: కేటీఆర్

    • రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 'హేట్ స్పీచ్' బిల్లుపై కేటీఆర్ తీవ్ర విమర్శలు
    • ప్రజాస్వామ్య గొంతును నొక్కేందుకే ఈ చట్టం తెస్తున్నారని ఆరోపణ
    • బిల్లులోని నిబంధనలు అస్పష్టంగా, దుర్వినియోగానికి ఆస్కారం కల్పిస్తాయన్న కేటీఆర్
    • ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే జైలుకు పంపే ప్రమాదం ఉందని హెచ్చరిక
    • బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్
    Read full story
  • ఇది మా మత్స్య సంపద... ఇతర రాష్ట్రాల జాలర్లు రావడం కరెక్ట్ కాదు: నాయుడుపేటలో సీఎం చంద్రబాబు
    Mon 17:08

    ఇది మా మత్స్య సంపద... ఇతర రాష్ట్రాల జాలర్లు రావడం కరెక్ట్ కాదు: నాయుడుపేటలో సీఎం చంద్రబాబు

    • నాయుడుపేటలో ఇళ్ల పంపిణీ
    • బహిరంగ సభకు హాజరైన సీఎం చంద్రబాబు
    • పొరుగు రాష్ట్రాల జాలర్లను కట్టడి చేసేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడి
    • నెల్లూరు తీర ప్రాంతానికి తక్షణం రెండు గస్తీ బోట్లు మంజూరు
    • స్థానిక మత్స్యకారుల ప్రయోజనాలు కాపాడాలని కలెక్టర్లకు ఆదేశాలు
    Read full story
  • ముంబై-కోల్‌కతా మ్యాచ్.. ప్రియురాలికి ప్రపోజ్ చేయబోయి రింగ్ పోగొట్టుకున్న యువకుడు
    Mon 17:07

    ముంబై-కోల్‌కతా మ్యాచ్.. ప్రియురాలికి ప్రపోజ్ చేయబోయి రింగ్ పోగొట్టుకున్న యువకుడు

    • ముంబైలోని వాంఖేడే స్టేడియంలో ఘటన
    • స్టేడియంలో ప్రియురాలికి ప్రపోజ్ చేయాలనుకున్న యువకుడు
    • మోకాళ్లపై కూర్చుంటున్న సమయంలో కిందపడిపోయిన రింగ్
    • అక్కడున్న వారు వెతికి రింగ్ ఇవ్వడంతో ప్రపోజ్ చేసిన యువకుడు
    Read full story
  • కేసీఆర్ ను గృహ నిర్బంధం చేశారనేది నా అనుమానం: రేవంత్ రెడ్డి
    Mon 17:04

    కేసీఆర్ ను గృహ నిర్బంధం చేశారనేది నా అనుమానం: రేవంత్ రెడ్డి

    • రావణుడి వల్లే రాముడి గొప్పతనం తెలిసిందన్న రేవంత్
    • కేసీఆర్ ఉండటం వల్ల తనకు గుర్తింపు వచ్చిందని వ్యాఖ్య
    • నియోజకవర్గాల పెంపుతో దక్షిణాదికి అన్యాయం జరుగుతుందన్న సీఎం
    • కేంద్రానికి  ఐదు ఉత్తరాది రాష్ట్రాలు సరిపోతాయని వ్యాఖ్య
    Read full story
  • దక్షిణ సూడాన్‌లో నరమేధం... 70 మంది మృతి
    Mon 16:49

    దక్షిణ సూడాన్‌లో నరమేధం... 70 మంది మృతి

    • దక్షిణ సూడాన్‌లో బంగారు గనిపై సాయుధుల దాడి
    • ఈ ఘటనలో 70 మందికి పైగా పౌరులు మృతి
    • రాజధాని జుబా సమీపంలోని జెబెల్ ఇరాక్ గని వద్ద ఘటన
    • గని వద్ద వివాదమే దాడికి కారణమని ప్రాథమిక సమాచారం
    • అక్రమ మైనింగ్, సాయుధ గ్రూపుల మధ్య ఘర్షణలే కారణమంటున్న విశ్లేషకులు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV