కాసేపట్లో ప్రధాని మోదీని కలవనున్న అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరి
- ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదాపై టీడీపీ నేతల డిమాండ్
- మోదీ అపాయింట్ మెంట్ తీసుకున్న అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరి
- ఢిల్లీలో టీడీపీ ఎంపీల ఆందోళన
ఇప్పటికే వారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అపాయింట్ మెంట్ తీసుకున్నారు. కాసేపట్లో వారు మోదీని కలవనున్నారు. మరోవైపు టీడీపీ ఎంపీలు ఢిల్లీలో తమ నిరసనలను ఉద్ధృతం చేస్తున్నారు. విభజన చట్టంలోని హామీల అమలుతో పాటు విశాఖకి రైల్వేజోన్ ప్రకటించి ఆంధ్రప్రదేశ్ కు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.