Thu 08:12 టీడీపీవి రాజీ‘డ్రామా’లు.. వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శలు నాలుగేళ్లు కాపురం చేశాక ఇప్పుడు రాజీనామాలా? ఇన్నేళ్లలో రాష్ట్రానికి ఏం ఒరగబెట్టారు? కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడతాం స్పష్టం చేసిన వైవీ సుబ్బారెడ్డి Read full story
Wed 18:45 కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఫైర్ బీఆర్ఎస్ హయాంలో రైతు రుణమాఫీని నాలుగు విభాగాలుగా విభజించారన్న సీతక్క రైతు కుటుంబాలను కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శ బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం భరోసా ఇచ్చిందని వ్యాఖ్య Read full story
Wed 18:34 విద్యలో గాలిలో మేడలు వద్దు గట్టి పునాదే ముద్దు... అక్కడి నుంచే లోకేశ్ సంస్కరణలు పాఠశాల విద్యలో సమస్యలు గుర్తింపు.. సంస్కరణల అమలు పునాది దశ అభ్యసనాలు మెరుగుపరిచేందుకు ప్రణాళికలు అమలు జీ-ఎఫ్ఎల్‌ఎన్, టీఏఆర్ఎల్‌తో ప్రాథమిక విద్యలోనే బలమైన పునాది ఫ్యాన్సీ విద్యా విధానాల జోలికి వెళ్లని మంత్రి లోకేశ్ Read full story
Wed 18:21 విజయ్‌కు షాకిచ్చిన గవర్నర్.. ప్రభుత్వ ఏర్పాటుకు బ్రేక్ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన విజయ్ మ్యాజిక్ ఫిగర్ 118కి మరో 6 సీట్లు తక్కువగా ఉన్న వైనం 118 మంది సభ్యుల సంతకాలు ఉంటేనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తానన్న గవర్నర్ Read full story
Wed 17:54 కేంద్రమంత్రితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ మెట్రో రెండో దశకు అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి హైదరాబాద్ మెట్రోను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోనున్నట్లు వెల్లడి అరగంట పాటు కేంద్రమంత్రి, ముఖ్యమంత్రి సమావేశం Read full story
Wed 17:54 డీఎంకే, తృణమూల్ ఓటమి... ఐ-ప్యాక్‌తో సంబంధాలు తెంచుకున్నట్లు అఖిలేష్ ప్రకటన డీఎంకే, తృణమూల్ పార్టీలకు ఆయా రాష్ట్రాల్లో పనిచేసిన ఐ-ప్యాక్ నిధుల కొరత కారణంగా ఐ-ప్యాక్‌తో సంబంధాలు తెంచుకున్నట్లు వెల్లడి డీఎంకే, తృణమూల్ ఓటమి నేపథ్యంలో ఒప్పందం రద్దు చేసుకున్నట్లు ప్రచారం ఈ ప్రచారాన్ని ఖండించిన అఖిలేష్ యాదవ్ Read full story
Wed 17:44 టీవీకేతో కాంగ్రెస్ కలవడం, స్టాలిన్ ఓటమిపై కనిమొళి కీలక వ్యాఖ్యలు డీఎంకే కూటమి నుంచి బయటకు వచ్చిన కాంగ్రెస్ తమకు నచ్చిన నిర్ణయం తీసుకునే హక్కు ఏ పార్టీకైనా ఉంటుందన్న కనిమొళి కాంగ్రెస్ నిర్ణయాన్ని గౌరవిస్తామని వ్యాఖ్య స్టాలిన్ ఓటమిపై విశ్లేషణ చేసుకుంటామని వెల్లడి Read full story
Wed 16:57 విమర్శించడం తప్ప పేర్ని నానికి బందరు ప్రయోజనాలు పట్టవు: కొల్లు రవీంద్ర బందరు చరిత్ర తిరగరాసేలా నగరాన్ని అభివృద్ధి చేస్తామన్న కొల్లు రవీంద్ర రోడ్లు, తాగునాటి సౌకర్యాలు కల్పించడమే ప్రధాన లక్ష్యమని వెల్లడి గత ప్రభుత్వం టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందకుండా చేసిందని విమర్శ Read full story
Wed 16:53 విజయ్‌కి మద్దతు.. ఇండియా కూటమి పార్టీలు కాంగ్రెస్ గురించి తెలుసుకోవాలన్న బీజేపీ నేత ఇండియా కూటమి పార్టీలు ఆత్మపరిశీలన చేసుకోవాలన్న కర్ణాటక బీజేపీ నాయకుడు డీఎంకేకు కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందని విమర్శ కాంగ్రెస్ పార్టీకి ఒక సిద్ధామంతమంటూ లేదని వ్యాఖ్య డీఎంకేకు ఎదురైన పరిస్థితే మిగిలిన పార్టీలకు రావొచ్చని హెచ్చరిక Read full story
Wed 16:28 సీఎం పదవికి రాజీనామా చేసిన హిమంత బిశ్వ శర్మ అసోం ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం మే 11న కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారం అప్పటి వరకు తాత్కాలిక సీఎంగా వ్యవహరించనున్న హిమంత Read full story