దేశీయ ప్రయాణం 799 రూాపాయలకే.. ఎయిర్ ఏషియా బంపర్ ఆఫర్
- దేశీయ ప్రయాణం 799 రూపాయలకే
- ఒక వైపు ప్రయాణం ప్రారంభ టికెట్ ధర అన్నిపన్నులు కలుపుకుని 799 రూపాయలు
- అంతర్జాతీయ ప్రయాణ ప్రారంభ ధర 999 రూపాయలు
ఈ ఆఫర్ హైదరాబాద్, బెంగళూరు, న్యూఢిల్లీ, కోల్ కతా, గోవా, జైపూర్, పుణె, ఇంపాల్, వైజాగ్, శ్రీనగర్, రాంచి, భువనేశ్వర్, చెన్నైల మధ్య తిరిగే ఎయిర్ ఏషియా విమానాలకు వర్తించనుందని తెలిపింది. ఈ ఆఫర్ తో పాటు 999 రూపాయలకే అంతర్జాతీయ ప్రయాణ టికెట్ ను కూడా అందించనున్నట్టు తెలిపింది. వివరాలకు ఎయిర్ ఏషియా వెబ్ సైట్ చూడాలని తెలిపింది.