01 Mon 20:17 జైట్లీతో ముగిసిన టీడీపీ నేతల భేటీ.. వివరాలు తెలిపిన మంత్రి యనమల ప్రత్యేకహోదా, పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇతర అంశాలపై చర్చించాం ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని చెప్పాం ఇతర రాష్ట్రాలకు పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇచ్చినప్పుడు మాకు కూడా ఇవ్వాలి రైల్వే జోన్ గురించి కూడా మాట్లాడాం
02 Sun 11:08 యోగా డే స్పెషల్: ఆరోగ్య సమస్యలున్నాయా?.. ఈ ఆసనాలతో జాగ్రత్త! యోగా అందరికీ ఒకేలా సరిపోదని వైద్య నిపుణుల హెచ్చరిక రక్తపోటు, గుండె జబ్బులు ఉన్నవారు తలకిందులుగా చేసే ఆసనాలకు దూరంగా ఉండాలని సూచన వెన్నెముక సమస్యలు ఉన్నవారు ముందుకు వంగే ఆసనాల్లో జాగ్రత్తలు తప్పనిసరి గ్లాకోమా రోగులు కంటిపై ఒత్తిడి పెంచే ఆసనాలకు బదులు సురక్షితమైనవి ఎంచుకోవాలని వెల్లడి
03 Sun 10:51 లిస్ట్-ఎ క్రికెట్‌లో నయా వరల్డ్ రికార్డ్.. 11 బంతుల్లోనే వైభవ్ సూర్యవంశీ అర్ధసెంచరీ! దంబుల్లా వేదికగా శ్రీలంక ‘ఎ’ జట్టుతో ముక్కోణపు టోర్నీ ఫైనల్లో భారత్ ‘ఎ’ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ విశ్వరూపం లిస్ట్-ఎ క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన అర్ధశతకం నమోదు 94 పరుగుల వద్ద సహాన్ అరాచ్చిగే బౌలింగ్‌లో అవుట్
04 Sun 10:46 భారత్ ఇంధన భద్రతకు భారీ ఊరట.. హర్మూజ్ దాటిన 3 ఆయిల్ ట్యాంకర్లు 8.6 లక్షల మెట్రిక్ టన్నుల ముడిచమురుతో భారత్‌కు ప్రయాణం కేంద్ర మంత్రి సోనోవాల్ ప్రకటన.. ప్రభుత్వ సమన్వయంతోనే సాధ్యమైందని వెల్లడి అమెరికా-ఇరాన్ ఒప్పందం తర్వాత సడలిన ఆంక్షలతో తిరిగి ప్రారంభమైన నౌకల రాకపోకలు దేశ ఇంధన భద్రతకు ఈ పరిణామం అత్యంత కీలకమని విశ్లేషణ
05 Sun 10:32 'జై శ్రీరామ్' నినాదాలతో దద్దరిళ్లిన ఢాకా.. ప్రభుత్వానికి హిందూ సంఘాల అల్టిమేటం బంగ్లాదేశ్‌లో శ్రీరాముడి విగ్రహ నిర్మాణాన్ని ఆపడంపై తీవ్ర వివాదం రాముడి చిత్రపటాన్ని అవమానించారంటూ హిందూ సంఘాల భారీ నిరసనలు నిందితులను అరెస్ట్ చేయాలంటూ ప్రభుత్వానికి 72 గంటల అల్టిమేటం అనుమతించకపోతే 64 జిల్లాల్లో రామాలయాలు నిర్మిస్తామని హెచ్చరిక మైనారిటీల హక్కులు, భద్రతపై మళ్లీ చర్చనీయాంశమైన తాజా పరిణామాలు
06 Sun 10:30 హెల్దీ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా సీఎం చంద్రబాబు, లోకేశ్ యోగాసనాలు.. బాబా రామ్‌దేవ్‌తో కలిసి సాధన! నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం బాబా రామ్‌దేవ్‌తో కలిసి చంద్రబాబు, లోకేశ్ యోగాభ్యాసం రాష్ట్రవ్యాప్తంగా 1.33 లక్షల కేంద్రాలలో కోటి మందికి పైగా యోగా సాధన రాష్ట్రంలో పచ్చదనాన్ని 50 శాతానికి పెంచుతామని సీఎం ప్రకటన ఆగస్టు 15 నుంచి 'సంజీవని' ప్రాజెక్ట్ అమలు
07 Sun 10:17 నేటి నీట్ రీ-ఎగ్జామ్‌లో చేసిన కీలక మార్పులివే..! పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో నీట్ యూజీ రీ-ఎగ్జామ్ పరీక్షా సమయం 15 నిమిషాలు పెంపు.. పెరిగిన రఫ్ వర్క్ పేజీలు ప్రశ్నపత్రాల తరలింపునకు వైమానిక దళ విమానాల వినియోగం కట్టుదిట్టమైన భద్రత.. సీసీటీవీ నిఘా నీడలో పరీక్ష కేంద్రాలు వదంతులు అరికట్టేందుకు టెలిగ్రామ్‌పై తాత్కాలిక ఆంక్షలు
08 Sun 10:05 కాంగ్రెస్‌లో మళ్లీ రాజుకున్న ‘థరూర్ వర్సెస్ ఖేరా’ లొల్లి.. మోదీ భజనపై సొంత పార్టీలోనే ఘాటు విమర్శలు! నావికుల రక్షణపై మోదీ మాట్లాడారని ప్రశంసించిన శశి థరూర్ విదేశాంగ శాఖ అధికారిక నివేదికలో ఎక్కడా నావికుల ప్రస్తావన లేదన్న పవన్ ఖేరా భారతీయ నావికులు మరణించిన అంశాన్ని మోదీ లేవనెత్తారన్న థరూర్ ఈ అంశానికి రాజకీయ రంగు పూయడం తగదంటూ సాక్ష్యాలతో థరూర్ సమాధానం రాహుల్ గాంధీ వైఖరిని శశి థరూరే తప్పుబట్టారన్న బీజేపీ ప్రతినిధి షెహజాద్ పూనావాలా
09 Sun 09:41 టీఎంసీకి భారీ షాక్.. ₹440 కోట్ల నిధులున్న బ్యాంకు ఖాతాలు స్తంభన టీఎంసీకి చెందిన రూ.440 కోట్ల నిధులున్న మూడు బ్యాంకు ఖాతాలు స్తంభన తిరుగుబాటు ఎమ్మెల్యేల ఫిర్యాదుతో చర్యలు తీసుకున్న పోలీసులు నిధుల మూలాలపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్న రెబల్ వర్గం పార్టీలో చీలిక నేపథ్యంలో నిధుల కోసం రెండు వర్గాల మధ్య పోరు ఇది రాజకీయ కుట్రేనని ఆరోపిస్తున్న టీఎంసీ అధికారిక వర్గాలు
10 Sun 09:31 ఆరోగ్య ఆంధ్రప్రదేశే లక్ష్యం.. యోగాపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన విజయవాడలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు గ్రామ, వార్డు సచివాలయాల్లో శాశ్వత యోగా మందిరాల ఏర్పాటు చేస్తామన్న సీఎం వచ్చే ఏడాది తిరుపతిలో యోగా దినోత్సవం నిర్వహిస్తామని ప్రకటన ఆధ్యాత్మికత, యోగాతో హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీ సాధ్యమన్న సీఎం