ఉత్సాహాన్ని రేకెత్తిస్తోన్న 'ఛల్ మోహన్ రంగ' సాంగ్
- ప్రేమకథాంశంగా 'ఛల్ మోహన్ రంగ'
- తాజాగా షికారు చేస్తోన్న సాంగ్
- త్వరలో ప్రేక్షకుల ముందుకు
ఆ తరువాత నుంచి ఈ పాట జోరందుకుంటోంది. తమన్ అందించిన ఈ పాట కొత్తగా అనిపిస్తూ యూత్ ను ఆకట్టుకునేదిలావుంది. 'లై' సినిమా తరువాత నితిన్ .. మేఘా ఆకాశ్ కలిసి చేస్తోన్న సినిమా ఇది. ఈసారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఇద్దరూ వున్నారు. పవన్ .. త్రివిక్రమ్ .. నితిన్ నిర్మిస్తోన్న ఈ సినిమా, ఆడియన్స్ ను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి మరి.