ప్రధానిని కేసీఆర్ తిడితే...కేటీఆర్ ని వివరణ అడగడమేంటి?: వీహెచ్
- టీఆర్ఎస్, బీజేపీ విమర్శలు ఒక డ్రామా
- కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్ర చేస్తే టీఆర్ఎస్ కు వచ్చిన నష్టమేంటి?
- కేటీఆర్ బూతుపురాణంలో పీహెచ్డీ చేశారు
ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్ర చేస్తే కేటీఆర్ కు వచ్చిన నష్టమేమిటని ఆయన నిలదీశారు. తిట్ల పురాణంలో కేటీఆర్ పీహెచ్డీ చేశారని, తండ్రి బాటలోనే తనయుడు నడుస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ప్రధానిపై తిట్ల విషయంలో నిర్మలా సీతారామన్ ఆదిభట్లలో జరిగిన ప్రారంభోత్సవ సభకు వెళ్లకుండా నేరుగా కేసీఆర్ ని నిలదీయాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు.