• ‘గురువారం మార్చి 1.. సాయంత్రం ఫైవ్ ఫార్టీ.. ’అంటున్న నెటిజన్లు
    Thu 17:37

    ‘గురువారం మార్చి 1.. సాయంత్రం ఫైవ్ ఫార్టీ.. ’అంటున్న నెటిజన్లు

    • ఏడేళ్ల క్రితం విడుదలైన ‘దూకుడు’
    • ‘నా హృదయానికి అతిదగ్గరగా ఉండే చిత్రమిది
    • నాకు ఫిల్మ్ ఫేర్ అవార్డు సంపాదించి పెట్టిన బ్లాక్ బస్టర్ హిట్
    •  సంగీత దర్శకుడు థమన్ స్పందన
  • ఈ అద్భుతాన్ని చూసి తీరాల్సిందే: మరో ఆసక్తికర వీడియో పంచుకున్న ఆనంద్ మహీంద్రా
    Sun 15:57

    ఈ అద్భుతాన్ని చూసి తీరాల్సిందే: మరో ఆసక్తికర వీడియో పంచుకున్న ఆనంద్ మహీంద్రా

    • పద్మనాభస్వామి ఆలయ అద్భుత దృశ్యాలు షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా
    • విషువత్తు రోజుల్లో ఆలయ గోపురంతో సూర్యుడి అద్భుత కలయిక
    • సైన్స్, ఆధ్యాత్మికత కలయిక చూసి ఆశ్చర్యపోయానంటూ వ్యాఖ్య
    • ఈ దృశ్యాన్ని కళ్లారా చూడటం తన లిస్ట్‌లో ఉందన్న మహీంద్రా
  • ఇలాంటి వ్యక్తిని సంఘ బహిష్కరణ చేయాలి: జగన్ పై ఎంపీ కలిశెట్టి ఫైర్
    Sun 15:47

    ఇలాంటి వ్యక్తిని సంఘ బహిష్కరణ చేయాలి: జగన్ పై ఎంపీ కలిశెట్టి ఫైర్

    • తల్లి, చెల్లి పట్ల జగన్‌కు కనికరం లేదన్న ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు
    • రాష్ట్ర అభివృద్ధికి, పరిశ్రమలకు జగన్ అడ్డుపడుతున్నారని తీవ్ర విమర్శ
    • ఉత్తరాంధ్రలో 1.5 లక్షల కోట్లతో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు
    • జూన్ నాటికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం
    • కుటుంబ బాధ్యత లేని జగన్‌ను సమాజం నుంచి బహిష్కరించాలని పిలుపు
  • అధికార పీఠంపై 25 ఏళ్లు... ప్రధాని మోదీకి సెల్యూట్ చేస్తున్నా: మంత్రి నారా లోకేశ్
    Sun 15:31

    అధికార పీఠంపై 25 ఏళ్లు... ప్రధాని మోదీకి సెల్యూట్ చేస్తున్నా: మంత్రి నారా లోకేశ్

    • భారతదేశ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన ప్రధాని మోదీ
    • అధికారంలో ఉంటూ 8,931 రోజులు పూర్తి చేసుకున్న అరుదైన ఘనత
    • మీ అవిశ్రాంత నాయకత్వం, స్పష్టమైన దార్శనికత మాకు స్ఫూర్తి అంటూ లోకేశ్ పోస్టు 
    • ఈ చారిత్రక విజయంపై మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ ట్వీట్
  • ఖతార్‌లో కూలిపోయిన సైనిక హెలికాప్టర్... ఆరుగురి మృతి
    Sun 15:12

    ఖతార్‌లో కూలిపోయిన సైనిక హెలికాప్టర్... ఆరుగురి మృతి

    • ఖతార్ సముద్ర జలాల్లో కుప్పకూలిన సైనిక హెలికాప్టర్
    • ప్రమాదంలో ఆరుగురు సిబ్బంది మృతి, ఒకరు గల్లంతు
    • సాంకేతిక లోపమే కారణమని వెల్లడించిన రక్షణ శాఖ
    • గల్లంతైన వ్యక్తి కోసం కొనసాగుతున్న ముమ్మర గాలింపు
    • శత్రుచర్య కాదని స్పష్టం చేసిన అధికారులు
  • టాటా క్యాపిటల్‌కు రూ.413 కోట్ల పన్ను డిమాండ్ నోటీసు
    Sun 15:02

    టాటా క్యాపిటల్‌కు రూ.413 కోట్ల పన్ను డిమాండ్ నోటీసు

    • 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రీఅసెస్మెంట్ ఆర్డర్
    • లెక్కల్లో పొరపాటు వల్లే ఈ డిమాండ్ వచ్చిందని తెలిపిన సంస్థ
    • ఇప్పటికే చెల్లించిన పన్నులను అధికారులు పరిగణించలేదని వెల్లడి
    • ఈ ఉత్తర్వులపై రెక్టిఫికేషన్ అప్పీల్ దాఖలు చేయనున్నట్లు స్పష్టీకరణ
  • ఐపీఎల్ మధ్యలో చార్టర్డ్ ఫ్లయిటా?... ఇన్‌స్టా పోస్టుపై కోహ్లీ రియాక్షన్ ఇదిగో!
    Sun 14:55

    ఐపీఎల్ మధ్యలో చార్టర్డ్ ఫ్లయిటా?... ఇన్‌స్టా పోస్టుపై కోహ్లీ రియాక్షన్ ఇదిగో!

    • ఐపీఎల్ మధ్యలో లండన్ వెళ్లేందుకు చార్టర్డ్ ఫ్లయిట్ అడిగినట్టు వచ్చిన వార్తలను కొట్టిపారేసిన కోహ్లీ
    • ఫేక్ న్యూస్ పోస్ట్‌ను షేర్ చేస్తూ నవ్వుతున్న ఎమోజీలతో స్పందన
    • కోహ్లీ స్టోరీ తర్వాత తమ అకౌంట్ క్రాష్ అయిందన్న ఇన్‌స్టాగ్రామ్ పేజీ
    • ఆర్‌సీబీ ఆటగాళ్లకు స్ఫూర్తినిచ్చిన కోహ్లీ.. 120 శాతం కష్టపడాలని పిలుపు
    • ఒక్క నిమిషం కూడా వృథా చేయవద్దని సహచరులకు సూచన
  • విదేశీ జోక్యం వద్దు.. భారత్‌కు ఇరాన్ కీలక ప్రతిపాదన
    Sun 14:54

    విదేశీ జోక్యం వద్దు.. భారత్‌కు ఇరాన్ కీలక ప్రతిపాదన

    • ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ
    • కీలక నౌకాయాన మార్గాలను సురక్షితంగా, తెరిచి ఉంచాలని స్పష్టీక‌ర‌ణ‌
    • విదేశీ జోక్యం లేని ప్రాంతీయ భద్రతా వ్యవస్థను ప్రతిపాదించిన ఇరాన్
    • అమెరికా, ఇజ్రాయెల్ దాడులను ఆపడంలో బ్రిక్స్ పాత్ర పోషించాలని విజ్ఞప్తి
  • తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మారనున్న పాలిటెక్నిక్, ఐటీఐల భవిష్యత్
    Sun 14:36

    తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మారనున్న పాలిటెక్నిక్, ఐటీఐల భవిష్యత్

    • తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీ పరిధి విస్తరణ
    • వర్సిటీ కిందకు 113 పాలిటెక్నిక్, 282 ఐటీఐ కాలేజీలు
    • రద్దు కానున్న రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి
    • ఉన్నత విద్యాశాఖ పరిధిలోకి స్కిల్స్ యూనివర్సిటీ
    • విద్యా విధానం-2026 సిఫార్సుల మేరకు కీలక మార్పులు
  • డీగో గార్సియా దీవిపై మేం దాడి చేయలేదు.. మా క్షిపణి పరిధి 2 వేల కిలోమీటర్లే: ఇరాన్
    Sun 14:33

    డీగో గార్సియా దీవిపై మేం దాడి చేయలేదు.. మా క్షిపణి పరిధి 2 వేల కిలోమీటర్లే: ఇరాన్

    • డీగో గార్సియా సైనిక స్థావరంపై దాడి ఆరోపణలను తీవ్రంగా ఖండించిన ఇరాన్
    • 4000 కి.మీ. దూరంలోని స్థావరంపై రెండు క్షిపణులతో దాడికి యత్నించారని ఆరోపణ
    • ఇరాన్‌లోకి భూతల దళాలను పంపేందుకు అమెరికా ప్రణాళికలు సిద్ధం
    • మధ్యప్రాచ్యానికి భారీగా సైనిక బలగాలను తరలిస్తున్న అమెరికా
    • దళాల పంపకంపై మిశ్రమ సంకేతాలిచ్చిన అధ్యక్షుడు ట్రంప్