Tue 07:16 ఓదార్చేవారు కరువయ్యారు నాన్నా.. అంటూ తండ్రితో మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకున్న ఇంజినీరింగ్ విద్యార్థిని జీవితంపై విరక్తి పెంచుకున్న ఇంజినీరింగ్ విద్యార్థి తండ్రితో మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకుంటున్నట్టు చెప్పిన కుమార్తె తండ్రి వచ్చేసరికే జరిగిపోయిన ఘోరం Read full story
Wed 09:55 ఇక్కడి నుంచి పో.. నడిరోడ్డుపై మంత్రిని కసిరిపారేసిన మహిళ.. వీడియో ఇదిగో! మంత్రి ర్యాలలీతో ముంబైలో భారీ ట్రాఫిక్ జామ్ గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకున్న మహిళ మంత్రి గిరీశ్ మహజన్‌ను నడిరోడ్డుపై నిలదీసిన వైనం ఖాళీ ప్రదేశంలో ర్యాలీ చేసుకోండంటూ ఆగ్రహం Read full story
Wed 09:54 మద్యం కుంభకోణం: కీలక అధికారుల ప్రాసిక్యూషన్‌కు సిట్ అడుగులు ఏపీ మద్యం కుంభకోణం కేసులో విచారణ వేగవంతం మాజీ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి, ఐఆర్‌టీఎస్ అధికారి వాసుదేవ రెడ్డిపై విచారణకు సన్నాహాలు అవినీతి నిరోధక చట్టం ప్రకారం అనుమతి తప్పనిసరి అని వెల్లడి Read full story
Wed 09:42 స్కిల్ డెవలప్‌మెంట్ అడ్వైజర్ సీతాశర్మ రాజీనామా..ఆమోదించిన ప్రభుత్వం ఆమె రాజీనామాను ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం గడువు పూర్తికాకుండానే పదవి నుంచి వైదొలగిన సీతా శర్మ నిర్వాహక, వ్యవస్థాగత పరిమితులే కారణమని లేఖలో వెల్లడి Read full story
Wed 09:40 పహల్గామ్ నెత్తుటి జ్ఞాపకం.. ఏడాది తర్వాత కూడా వీడని విషాదం.. ప్రధాని మోదీ భావోద్వేగ ట్వీట్ పహల్గామ్ ఉగ్రదాడికి ఏడాది పూర్తి 'ఎక్స్' వేదికగా అమరులను స్మరించుకున్న ప్రధాని మోదీ ఉగ్రవాదానికి భారత్ ఎన్నటికీ తలొగ్గదని స్పష్టీకరణ ఈ దాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ Read full story
Wed 09:33 అగ్నిగుండంగా భారత్.. ప్రపంచంలోని 20 హాటెస్ట్ నగరాల్లో 19 మనవే! బిహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లలో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు ఏప్రిల్ 24 వరకు వడగాల్పులు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరిక నిర్మలమైన ఆకాశం, పొడి గాలులే ప్రధాన కారణమని నిపుణుల విశ్లేషణ టాప్ 20 జాబితాలో భారత్ వెలుపల ఉన్న ఏకైక నగరం నేపాల్‌లోని లుంబిని Read full story
Wed 09:27 పల్నాడులో కలకలం.. వైసీపీ నేత ఇంట్లో ఐదు నాటు బాంబులు పల్నాడు జిల్లా పాపాయపాలెంలో తీవ్ర కలకలం వైసీపీ నేత ఇంట్లో ఐదు నాటు బాంబులు స్వాధీనం టీడీపీ నేత హత్యకేసు నిందితుడి తండ్రి ఇల్లుగా గుర్తింపు పాత కక్షల నేపథ్యంలోనే బాంబులు దాచారని పోలీసుల అనుమానం గ్రామంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు Read full story
Wed 09:27 వ్యాపారవేత్త ఇంట్లోకి చొరబడి బంగారం దొంగిలించిన పోలీసులు! బంగారం చోరీ ఆరోపణలపై ఐదుగురు పోలీసుల సస్పెన్షన్ ఇండోర్‌లో ఏప్రిల్ 1న ఘటన బాధితుల ఫిర్యాదుతో విచారణకు ఆదేశం 20 తులాల బంగారం అపహరించారని బాధితుల ఆరోపణ Read full story
Wed 09:14 టాలీవుడ్‌లో క్రేజీ కాంబినేషన్... బాలకృష్ణ-కొరటాల శివ చిత్రం! గోపీచంద్ మలినేని తర్వాత కొరటాల శివతో బాలయ్య సినిమా కొరటాల శివ చెప్పిన కథకు బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో ఈ భారీ చిత్రం ఈ మాస్-క్లాస్ కాంబినేషన్‌పై పరిశ్రమలో భారీ అంచనాలు Read full story
Wed 09:00 ఉష్ణోగ్రత ఒక్కటే కాదు.. ఉక్కపోతతోనే అసలు ముప్పు! ఈ వేసవిలో తీవ్రమైన వడగాల్పులు తప్పవని ఐఎండీ హెచ్చరిక పొడి వేడి కన్నా గాలిలో తేమతో కూడిన వేడి అత్యంత ప్రమాదకరమంటున్న నిపుణులు గాలిలో తేమ ఎక్కువగా ఉంటే శరీరాన్ని చల్లబరిచే చెమట వ్యవస్థ పనిచేయదని వెల్లడి 31 డిగ్రీల వెట్-బల్బ్ ఉష్ణోగ్రతకే మానవ శరీరం విఫలమవుతుందని కొత్త అధ్యయనం భారత తీరప్రాంతాలు, రుతుపవన ప్రాంతాలకు ఈ ముప్పు అధికమని నిపుణుల అంచనా Read full story