01 Mon 09:57 శ్రీదేవి సినీ రంగ ప్రవేశానికి సిఫారసు చేసిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి! తనతో పాటు కామరాజనాడార్ వద్దకు తీసుకెళ్లిన అయ్యప్పన్ శ్రీదేవిని చూడగానే సినిమాల్లో నటిస్తే బాగుంటుందని, కన్నదాసన్ కు సిఫారసు చేసిన నాడార్ చిన్నప్పదేవర్ ‘తునైవన్’ సినిమాలో బాలమురుగన్ వేషం వేసి అలరించిన బుల్లి శ్రీదేవి
02 Thu 06:22 పవన్ కల్యాణ్ ను కలిసిన రామ్ చరణ్... ఫొటోలు ఇవిగో! డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భేటీ మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో సమావేశం మర్యాదపూర్వకంగా బాబాయ్ ను కలిసిన రామ్ చరణ్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ కార్యక్రమం కోసం మంగళగిరికి వచ్చిన చరణ్
03 Wed 22:12 తమిళనాడు సీఎం విజయ్‌తో దిల్ రాజు భేటీ తమిళనాడు సీఎం విజయ్‌ను కలిసిన నిర్మాత దిల్ రాజు విజయ్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన వైనం గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో ‘వారిసు’ చిత్రం ఈ భేటీకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్
04 Wed 21:58 సినిమాలకు మళ్లీ బ్రేక్... ప్రెగ్నెన్సీపై క్లారిటీ ఇచ్చిన సమంత తల్లి కాబోతున్నట్లు తెలిపిన నటి సమంత సినిమాలకు తాత్కాలికంగా విరామం తీసుకుంటున్నట్లు వెల్లడి 'మా ఇంటి బంగారం' సక్సెస్ మీట్‌లో ప్రెగ్నెన్సీ వార్తల ధృవీకరణ డిసెంబరులో తొలి బిడ్డకు జన్మనివ్వనున్నట్లు సమాచారం గతేడాది డిసెంబర్‌లో ఫిల్మ్‌మేకర్ రాజ్ నిడిమోరుతో సమంత వివాహం
05 Wed 21:49 సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట... ఒకేసారి ఐదు కేసుల కొట్టివేత 2019 నాటి కేసుల నుంచి రేవంత్ రెడ్డికి విముక్తి ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసుల్లో క్లీన్ చిట్ 2019 హుజూర్‌నగర్ ఉప ఎన్నికల సమయంలో నమోదైన కేసులు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనే ఆరోపణలపై విచారణ కేసుల కొట్టివేతతో రేవంత్‌కు ముగిసిన న్యాయపరమైన చిక్కులు
06 Wed 21:36 వాళ్లు పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తున్నారు.. ఇక సహించేది లేదు: చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్‌పై గొడ్డలి పార్టీ పనిగట్టుకుని కుట్రలు చేస్తోందని సీఎం ఆరోపణ పవన్‌పై నోరెత్తితే మూయించే శక్తి తమకుందని చంద్రబాబు తీవ్ర హెచ్చరిక ప్రతి ఘటనకూ కులం రంగు పులిమి విషం చిమ్ముతున్నారని విమర్శ తిరుమల లడ్డూ ప్రసాదంపై గత ప్రభుత్వంలో ఘాతుకాలు జరిగాయన్న సీఎం గొడ్డలి పార్టీ నేత కుట్రలు బయటపడ్డాయని, ఇప్పుడు దండాలు పెట్టినా లాభం లేదన్న చంద్రబాబు
07 Wed 21:23 సూపర్ కంప్యూటర్ల రేసులో చైనా మళ్లీ నంబర్ వన్... అమెరికాను వెనక్కి నెట్టిన 'లైన్‌షైన్' సొంత టెక్నాలజీతో ప్రపంచాన్ని అబ్బురపరిచిన చైనా సూపర్‌కంప్యూటర్లలో టాప్ అమెరికాకు చెందిన ఎల్ క్యాపిటన్‌ను దాటిన చైనా లైన్‌షైన్ దాదాపు దశాబ్దం తర్వాత చైనాకు తిరిగి నంబర్ వన్ స్థానం పూర్తిగా దేశీయ టెక్నాలజీతో ఈ సూపర్ కంప్యూటర్ నిర్మాణం
08 Wed 21:09 హైదరాబాద్‌లో భారీ ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్.. ఆరుగురి అరెస్ట్ ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో రూ.1.22 కోట్లు మోసం చేసిన ఆరుగురి అరెస్ట్ వాట్సాప్ గ్రూప్‌లో చేర్చి, నకిలీ యాప్‌లతో హైదరాబాద్ వాసికి టోకరా నమ్మకం కోసం మొదట రూ.1.05 లక్షలు విత్‌డ్రాకు అనుమతి దేశవ్యాప్తంగా 26 కేసులతో సంబంధం ఉన్న బ్యాంక్ ఖాతా గుర్తింపు మ్యూల్ ఖాతాల ద్వారా సైబర్ నేరాల డబ్బును బదిలీ చేస్తున్న ముఠా
09 Wed 21:03 ఈ సినిమా హాలీవుడ్ హద్దులను చెరిపేసింది: ప్రియాంక చోప్రా 'అబ్సెషన్'లా చిన్న సినిమాతోనూ పెద్ద విజయం సాధ్యమన్న ప్రియాంక ఒక ఐడియా ఉంటే చాలు, యూట్యూబ్ వీడియోతోనూ సక్సెస్ కావచ్చని వ్యాఖ్య పరిశ్రమలోకి వచ్చినప్పుడు తనకు ఎలాంటి కనెక్షన్లు లేవని గుర్తు చేసుకున్న నటి కొత్త ఫిలిం మేకర్స్‌ను ప్రోత్సహించడానికే ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించానని వెల్లడి హాలీవుడ్‌లో ఇంకా విభిన్న పాత్రలు చేయాలనుకుంటున్నట్టు తెలిపిన ప్రియాంక
10 Wed 20:55 ఏపీలో పండని పంటలు లేవు... దొరకని ఖనిజాలు లేవు: సీఎం చంద్రబాబు జొన్నగిరిలో గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఏపీ ఒక రత్నగర్భ అన్న ముఖ్యమంత్రి రాయలసీమను రతనాల సీమగా మార్చడమే లక్ష్యమని వెల్లడి రాష్ట్రవ్యాప్తంగా పలు పారిశ్రామిక ప్రాజెక్టుల వివరాలు వెల్లడి జూలై 3న కడప స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయనున్నట్లు ప్రకటన