ఇలాంటి సమాజంలో ఉన్నందుకు నేను సిగ్గుపడుతున్నా: వీరేంద్ర సెహ్వాగ్
- బియ్యం దొంగిలిస్తే చంపేశారు
- పేద గిరిజనుడి ప్రాణాలు తీశారు
- అభివృద్ధి చెందిన సమాజానికి ఇదొక మచ్చ
మరోవైపు ఈ దారుణంపై మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆవేదన వ్యక్తం చేశాడు. 'మధు ఒక కేజీ బియ్యాన్ని దొంగిలించాడు. ఈ మాత్రం దానికి ఉబైద్, హుస్సేన్, అబ్దుల్ కరీమ్ ల గుంపు ఆ పేద గిరిజనుడిని చంపేసింది. అభివృద్ధి చెందిన సమాజానికి ఇదొక మచ్చ. ఇలాంటి సమాజంలో ఉన్నందుకు నేను సిగ్గుపడుతున్నా' అంటూ ట్విట్టర్ ద్వారా స్పందించాడు.
.