యూనిఫామ్ ధరించలేదని టాక్సీ డ్రైవర్‌తో గుంజీలు తీయించి.. ఫేస్బుక్లో వీడియో పోస్ట్ చేసిన నేత!
- ముంబయిలో ఘటన
- బుద్ధి రావాలనే అలా చేశా: ఎంఎన్ఎస్ నేత నితిన్ నంద్‌గోకర్
- సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో
మరోసారి ఇలా కనపడకూడదని చెప్పినట్లు తెలిపారు. అంతేకాదు, డ్రైవర్‌తో గుంజీలు తీయిస్తుండగా వీడియో తీసి నంద్‌గోకర్ తన ఫేస్బుక్ పేజీలోనూ పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్ల నుంచి విమర్శలు వస్తున్నాయి.