Thu 15:28 సోనం కపూర్ సినిమాతోనే రెజీనా బాలీవుడ్ ఎంట్రీ టాలీవుడ్‌లో నటించిన చిత్రాలకు మంచి గుర్తింపు 'ఏక్ లడకీ కో దేఖాతో ఐసా లగా' చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ షెల్లీ చోప్రా ధర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం Read full story
Wed 15:59 ఇరాన్‌లో 75 రోజుల నరకయాతన... ప్రాణాలతో బయటపడిన భారతీయుడి భయానక అనుభవాలు ఇరాన్ జైలులో 50 రోజులు, యుద్ధం వల్ల హోటల్‌లో 25 రోజులు చిక్కుకున్న భారతీయుడు విడుదల రోజే యుద్ధం మొదలవడంతో విమానాశ్రయాలు మూసివేత రోజుకు 100-200 బాంబులు పడేవని.. కళ్ల ముందే క్షిపణులు చూశానని వెల్లడి భయం మధ్యే 1800 కి.మీ బస్సులో ప్రయాణించి ఆర్మేనియాకు చేరిక ఎన్డీటీవీకి తన భయానక అనుభవాలను వివరించిన బాధితుడు కేతన్ మెహతా Read full story
Wed 15:54 మేం రాజకీయాలు చేయడం లేదు... మేం కోరేది ఒక్కటే: పురందేశ్వరి లోక్ సభలో అమరావతి చట్టబద్ధత బిల్లు ప్రసంగించిన బీజేపీ ఎంపీ పురందేశ్వరి రైతుల గౌరవం, సామాజిక ఒప్పందమే అమరావతి అని ఉద్ఘాటన మూడు రాజధానుల నిర్ణయం పూర్తిగా అవివేకపూరితం అని విమర్శలు అమరావతికి కేంద్రం ఇప్పటికే భారీగా నిధులు కేటాయించిందని వెల్లడి Read full story
Wed 15:42 దేశమంతటా యూపీఐ సేవలు డౌన్.. యూజర్ల అసహనం! లావాదేవీలు విఫలమవడంతో సోషల్ మీడియాలో వినియోగదారుల ఫిర్యాదులు నిర్వహణ పనుల కారణంగానే అంతరాయమని అధికారికంగా ప్రకటించిన ఎస్బీఐ ప్రత్యామ్నాయ మార్గాలు సూచించి.. అసౌకర్యానికి క్షమాపణ చెప్పిన బ్యాంకు Read full story
Wed 15:36 అమరావతి భవిష్యత్తుపై అనిశ్చితికి నేటితో తెరపడింది: సుజనా చౌదరి ఏపీ ఏకైక రాజధానిగా అమరావతి... బిల్లుకు లోక్ సభలో ఆమోదం బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి హర్షం ఇది చారిత్రక విజయమని, రైతులకు దక్కిన గౌరవమని వ్యాఖ్య ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలకు కృతజ్ఞతలు తెలిపిన సుజనా Read full story
Wed 15:23 ఏడేళ్ల తర్వాత ఇరాన్ నుంచి తొలిసారి భారత్‌కు ముడిచమురు గత నెల 4న ఖర్గ్ ద్వీపం వద్ద ట్యాంకర్ లోకి ముడి చమురు లోడింగ్ 6,00,000 బ్యారెళ్ల ముడి చమురు ఉండవచ్చని అంచనా ఏప్రిల్ 4న గుజరాత్‌లోని వాడినార్ పోర్టుకు చేరుకోనున్న ట్యాంకర్ Read full story
Wed 15:23 అమరావతిపై చంద్రబాబుది డ్రామా.. ఇదే మా ప్లాన్ బీ: జగన్ అమరావతిపై అసెంబ్లీ తీర్మానం ఒక డ్రామా అన్న జగన్ రాజధానిపై ప్లాన్-బీ ప్రతిపాదించిన మాజీ సీఎం మచిలీపట్నం-విజయవాడ-గుంటూరుతో 'మావిగన్' కారిడార్ సూచన సీఎం, మంత్రులు హైదరాబాద్‌కు షటిల్ సర్వీస్ చేస్తున్నారంటూ విమర్శ అమరావతి పేరిట లక్షల కోట్ల దోపిడీకి ప్లాన్ చేస్తున్నారని ఆరోపణ Read full story
Wed 14:59 లోక్ సభలో అమరావతి బిల్లు పాస్.. టీవీ లైవ్ చూసి చప్పట్లు కొట్టిన లోకేశ్... ఫొటోలు ఇవిగో! లోక్ సభలో అమరావతి బిల్లుకు ఆమోదముద్ర హర్షం వ్యక్తం చేసిన మంత్రి నారా లోకేశ్ ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష నెరవేరిందని వ్యాఖ్య రైతుల త్యాగాలకు, శాంతియుత పోరాటానికి దక్కిన ఫలమని వెల్లడి కేంద్ర ప్రభుత్వానికి, మద్దతిచ్చిన పార్టీలకు కృతజ్ఞతలు Read full story
Wed 14:58 బీజేపీ ఓటు బ్యాంకు విజయన్‌కు బదిలీ అయ్యేలా మోదీ ప్రయత్నిస్తున్నారు: కేరళలో ప్రచారంలో రేవంత్ రెడ్డి ఎస్ఎం లాక్ జంక్షన్ నుంచి ముట్టతార వరకు రేవంత్ రెడ్డి రోడ్ షో ప్రధాని మోదీ, కేరళ సీఎం విజయన్‌కు తేడా ఏమీలేదన్న తెలంగాణ సీఎం కేరళ ప్రజలు చాలా తెలివైనవారన్న రేవంత్ రెడ్డి Read full story
Wed 14:46 అశ్లీల వీడియోలు పంపి వేధించింది.. భార్యపై భర్త కంప్లైంట్ భార్య, అత్తింటివారు వేధిస్తున్నారంటూ భర్త పోలీసులకు ఫిర్యాదు లైంగిక చిత్రహింసలకు గురిచేసిందని భార్యపై తీవ్ర ఆరోపణలు నగదు, బంగారం, పత్రాలు లాక్కుని ఇంట్లోంచి గెంటేశారని ఆవేదన భర్త ఆరోపణలపై భార్య నుంచి కూడా ఎదురు ఫిర్యాదు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన బెంగళూరు పోలీసులు Read full story