Chandrababu: రాష్ట్రానికి నిధులివ్వకపోతే కేంద్రాన్ని వదిలిపెట్టను: సీఎం చంద్రబాబు

  • నిధుల విషయంలో ఏపీకి న్యాయం చేయాలి
  • ఏపీ ప్రజలందరూ ఒకే తాటిపై ఉన్నారు
  • తప్పు చేసిన కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించిన చరిత్ర మా ప్రజలది
  • తప్పుడు ప్రచారం చేసే వారిని పట్టించుకోను: చంద్రబాబు
రాష్ట్రానికి నిధులివ్వకపోతే కేంద్రాన్ని వదిలిపెట్టనని, పోరాడి సాధిస్తామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఏపీకి నిధుల విషయంలో న్యాయం చేయాలని ఈ సందర్భంగా కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఆంధ్రా ప్రజలందరూ ఒకే తాటిపై ఉన్నారని, తప్పు చేసిన కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించిన చరిత్ర ఏపీ ప్రజలదని అన్నారు. తమపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని పట్టించుకునే పనే లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.


 
Chandrababu
Andhra Pradesh

More Telugu News