నిఖిల్ సినిమా కోసం ప్రియా ప్రకాశ్ తో సంప్రదింపులు
- ప్రియా ప్రకాశ్ కి ఒక రేంజ్ లో క్రేజ్
- టాలీవుడ్ .. బాలీవుడ్ నుంచి ఛాన్సులు
- పారితోషికం విషయంలో డిమాండ్
టాలీవుడ్ .. బాలీవుడ్ నుంచి కూడా ఆమెకి అవకాశాలు క్యూ కడుతున్నాయట. నిఖిల్ .. తరుణ్ భాస్కర్ ఒక సినిమా చేయాలనుకుంటోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ప్రియా ప్రకాశ్ ను సంప్రదించగా, ఆమె డేట్స్ చూస్తోన్న దర్శకుడు ఒమర్ లులు .. రెండు కోట్లు డిమాండ్ చేశాడట. ఇక ఈ అమ్మాయిని తమ సినిమాల కోసం మాట్లాడమని మరి కొంతమంది కుర్ర హీరోలు కూడా దర్శక నిర్మాతలపై ఒత్తిడి చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.