ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • నాలుగేళ్లలో డిగ్రీతో పాటే బీఈడీ.. కొత్త కోర్సుకు ముసాయిదా తయారు!
    Thu 12:48

    నాలుగేళ్లలో డిగ్రీతో పాటే బీఈడీ.. కొత్త కోర్సుకు ముసాయిదా తయారు!

    • బీఏ లేదా బీఎస్సీతో పాటే బీఈడీకి కసరత్తు
    • నిబద్ధత ఉన్న అభ్యర్థులకే ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయం
    • మరింత ప్రాక్టికల్‌గా కొత్త కోర్సు రూపకల్పన
    Read full story
  • లైవ్‌‌లో రిషభ్ పంత్ బూతులు.. ఓటమిపై తీవ్ర అసహనం
    Wed 06:36

    లైవ్‌‌లో రిషభ్ పంత్ బూతులు.. ఓటమిపై తీవ్ర అసహనం

    • రాజస్థాన్‌పై ఓటమి తర్వాత తీవ్ర అసహనానికి గురైన రిషభ్ పంత్
    • పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో అసభ్య పదజాలం
    • ఓటమి ఎదురైనా తమది గొప్ప జట్టేనని, ఆత్మవిశ్వాసం తగ్గలేదని వ్యాఖ్య 
    • ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఇప్పటికే లక్నో నిష్క్రమణ
    Read full story
  • అది కోహినూర్ వజ్రం కన్నా ముఖ్యమైన విగ్రహం... న్యాయస్థానంలో పిటిషన్
    Wed 06:30

    అది కోహినూర్ వజ్రం కన్నా ముఖ్యమైన విగ్రహం... న్యాయస్థానంలో పిటిషన్

    • లండన్ మ్యూజియంలోని వాగ్దేవి విగ్రహాన్ని తిరిగి తేవాలని పిటిషన్
    • మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించిన పలు హిందూ సంఘాలు
    • విగ్రహం కోహినూర్ కన్నా విలువైందని పిటిషనర్ల వాదన
    • భోజ్‌శాలను వాగ్దేవి ఆలయంగా ప్రకటించిన నేపథ్యంలో ఈ పరిణామం
    • కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నాలు
    Read full story
  • సెంచరీ చేజారినా.. జట్టును గెలిపించిన సూర్యవంశీ
    Wed 06:25

    సెంచరీ చేజారినా.. జట్టును గెలిపించిన సూర్యవంశీ

    • 7 వికెట్ల తేడాతో లక్నోపై రాజస్థాన్ ఘన విజయం
    • 221 పరుగుల భారీ లక్ష్యాన్ని 19.1 ఓవర్లలోనే ఛేదించిన ఆర్‌ఆర్ 
    • సూర్యవంశీ విధ్వంసకర ఇన్నింగ్స్.. రాణించిన ధ్రువ్ జురెల్
    Read full story
  • పోస్ట్ పెయిడ్ యూజర్ల కోసం ఎయిర్ టెల్ కొత్త సర్వీసు
    Wed 06:21

    పోస్ట్ పెయిడ్ యూజర్ల కోసం ఎయిర్ టెల్ కొత్త సర్వీసు

    • ఎయిర్‌టెల్ నుంచి 'ప్రయారిటీ పోస్ట్‌ పెయిడ్' పేరుతో కొత్త సేవలు
    • 5G నెట్‌వర్క్ స్లైసింగ్ టెక్నాలజీతో నిరంతరాయ కనెక్టివిటీ
    • రద్దీ ప్రదేశాల్లోనూ మెరుగైన నెట్‌వర్క్ అనుభవం అందిస్తుందని హామీ
    •  ప్రస్తుత పోస్ట్‌ పెయిడ్ కస్టమర్లకు ఆటోమేటిక్‌గా అప్‌గ్రేడ్
    •  రూ.449 నుంచి ప్రారంభమవుతున్న ప్రయారిటీ ప్లాన్లు
    Read full story
  • టీమిండియా టెస్టు, వన్డే జట్లలో నితీశ్ కు చోటు... అగార్కర్ ఏమన్నాడంటే...!
    Wed 06:08

    టీమిండియా టెస్టు, వన్డే జట్లలో నితీశ్ కు చోటు... అగార్కర్ ఏమన్నాడంటే...!

    • అఫ్గానిస్థాన్‌తో టెస్టు మ్యాచ్‌కు ఎంపికైన తెలుగు క్రికెటర్ నితీశ్ రెడ్డి
    • నితీశ్‌పై ప్రశంసలు కురిపించిన చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్
    • ప్రస్తుత ఆల్ రౌండర్లలో నితీశ్ అత్యుత్తమమని వ్యాఖ్య
    • వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని అవకాశాలు ఇస్తామని వెల్లడి
    Read full story
  • విలాసాలకు కాదు, పూట గడవడానికే అప్పులు.. అమెరికన్ల ఆర్థిక కష్టాలపై సర్వే!
    Tue 22:54

    విలాసాలకు కాదు, పూట గడవడానికే అప్పులు.. అమెరికన్ల ఆర్థిక కష్టాలపై సర్వే!

    • అమెరికాలో విలాసాల కోసం కాకుండా నిత్యావసరాల కోసం అప్పులు చేస్తున్న ప్రజలు
    • యూగవ్ సర్వే ప్రకారం 58 శాతం అమెరికన్లు అప్పుల్లో ఉన్నారని వెల్లడి
    • ధరలు పెరిగినంతగా జీతాలు పెరగకపోవడమే దీనికి ప్రధాన కారణం
    • రికార్డు స్థాయిలో 18.8 ట్రిలియన్ డాలర్లకు చేరిన కుటుంబ రుణాలు
    • ఇది ఆర్థిక వ్యవస్థ స్థిరత్వంపై ఆందోళనలు రేకెత్తిస్తున్నట్లు నిపుణుల విశ్లేషణ
    Read full story
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రెస్ నోట్... క్లారిటీ ఇచ్చిన నిర్మాత సురేష్ బాబు
    Tue 22:36

    సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రెస్ నోట్... క్లారిటీ ఇచ్చిన నిర్మాత సురేష్ బాబు

    • పెద్ది సినిమాకు లైన్ క్లియర్ అంటూ ప్రెస్ నోట్ వైరల్
    • ఫిల్మ్ ఛాంబర్ పేరుతో వైరల్ అయిన ప్రెస్ నోట్‌పై స్పందించిన సురేష్ బాబు
    • అది ఫేక్ నోట్ అని, తాము అధికారికంగా జారీ చేయలేదని వెల్లడి
    • సింగిల్ స్క్రీన్లలో పర్సంటేజీ విధానంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్న ఛాంబర్
    • 'పెద్ది' సినిమా ప్రదర్శనపై ఎలాంటి నిర్ణయం జరగలేదని స్పష్టీకరణ
    Read full story
  • పీఎఫ్ చందాదారులకు శుభవార్త.. త్వరలో వాట్సాప్ సేవలు
    Tue 22:26

    పీఎఫ్ చందాదారులకు శుభవార్త.. త్వరలో వాట్సాప్ సేవలు

    • వాట్సాప్ ద్వారా ఎంతోమందికి చేరువ కావొచ్చన్న కేంద్రమంత్రి
    • పీఎఫ్ బ్యాలెన్స్, చివరి ఐదు లావాదేవీలు, క్లెయిమ్ స్టేటస్ వంటి వివరాలు తెలుసుకోవచ్చు
    • త్వరలో యూపీఐ ద్వారా ఉపసంహరణకు అవకాశం
    Read full story
  • అసలేమిటీ 'కాక్రోచ్ జనతా పార్టీ'?... సోషల్ మీడియాను షేక్ చేస్తోంది!
    Tue 22:19

    అసలేమిటీ 'కాక్రోచ్ జనతా పార్టీ'?... సోషల్ మీడియాను షేక్ చేస్తోంది!

    • సీజేఐ వ్యాఖ్యల తర్వాత మొదలైన 'కాక్రోచ్ జనతా పార్టీ'
    • 'మై భీ కాక్రోచ్' నినాదంతో యువతలో వైరల్
    • లక్షలాది మంది సభ్యులు, సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్
    • నిరుద్యోగం, విద్యా వ్యవస్థపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్న పార్టీ
    • టీఎంసీ ఎంపీలు మహువా మొయిత్రా, కీర్తి ఆజాద్ కూడా చేరిక
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV