అతి దారుణం.. లైంగిక వేధింపులకు గురైన బాలికకు అరగుండు చేసి... బహిష్కరించిన వైనం!
- లైంగిక వేధింపులకు పాల్పడ్డ యువకుడిని మాత్రం స్వేచ్ఛగా తిరగనిస్తోన్న వైనం
- పంచాయతీ సభ్యుల కోసం పోలీసుల గాలింపు
- నిందితుడి అరెస్టు
- ఛత్తీస్‌గఢ్‌లో ఘటన
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని అర్జున్ యాదవ్‌ను అరెస్టు చేశారు. ఆ బాలికను బహిష్కరించిన పంచాయతీ సభ్యులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.