మంత్రి పోచారం జన్మదినోత్సవం... కేక్ బాగుందంటూ ప్రశంస!

  • వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పోచారం పుట్టినరోజు వేడుకలు
  • ప్రత్యేక కేక్ తయారు చేయించిన సిబ్బంది
  • బర్త్ డే శుభాకాంక్షలు తెలిపిన ఉన్నతాధికారులు
తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఈరోజు తన జన్మదినోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్భంగా మంత్రికి వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి, వ్యవసాయ శాఖ కమిషనర్ ఎం.జగన్ మోహన్ తో పాటు వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ సిబ్బంది తయారు చేయించిన కేక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తన పుట్టినరోజు సందర్భంగా వ్యవసాయ శాఖ సిబ్బంది తయారు చేయించిన కేక్ బాగుందంటూ మంత్రి  ప్రశంసించారు.
Go Back to Shorts
Telangana
Pocharam Srinivas

More Telugu News