అనసూయ హర్టయింది... సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పేసింది?
- సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు గురైన అనసూయ
- నెటిజన్ల ఆగ్రహంతో హర్టయింది
- ఫేస్ బుక్, ట్విట్టర్ కు గుడ్ బై
అయితే, అనసూయ దురుసు వ్యవహారశైలికి సాక్షిని అంటూ ఒక యువకుడు అదే సమయంలో ముందుకు రావడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఆమెను తీవ్రస్థాయిలో విమర్శించారు. నెటిజన్ల ఆగ్రహానికి గురైన అనసూయ మనస్తాపంతో తన సోషల్ మీడియా అకౌంట్లను డిలీట్ చేసింది. ట్వీట్టర్ తో పాటు ఫేస్ బుక్ లో కూడా అనసూయ అకౌంట్స్ కనిపించడం లేదు. నెటిజన్ల విమర్శలు తట్టుకోలేక ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.