ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • చంద్రబాబు తీవ్రంగా బాధపడిపోతున్నాడట.. అన్ని పేపర్లలో, టీవీల్లో ఇదే!: బడ్జెట్‌పై స్పందించిన జగన్
    Sat 17:28

    చంద్రబాబు తీవ్రంగా బాధపడిపోతున్నాడట.. అన్ని పేపర్లలో, టీవీల్లో ఇదే!: బడ్జెట్‌పై స్పందించిన జగన్

    • చంద్ర‌బాబు చేస్తోన్న డ్రామాలు చూస్తోంటే ఆశ్చ‌ర్యం అనిపించింది
    • టీడీపీలోని కేంద్ర మంత్రులు, ఎంపీలు కూడా ఆమోదం తెలిపాకే బడ్జెట్ ప్రవేశపెడతారు
    • గత బడ్జెట్‌లు ప్రవేశపెట్టినప్పుడు బాధపడని చంద్రబాబు ఇప్పుడు బాధపడుతున్నారట
    • సంవత్సరంలో ఎన్నికలు వస్తున్నందుకే ఇలా డ్రామాలు ఆడుతున్నారు
    Read full story
  • ముంబైలో అనిల్ అంబానీ కార్యాలయాల్లో సీబీఐ సోదాలు
    Sat 18:20

    ముంబైలో అనిల్ అంబానీ కార్యాలయాల్లో సీబీఐ సోదాలు

    • ముంబైలోని అనిల్‌కు సంబంధించిన 17 ప్రాంగణాల్లో సోదాలు 
    • కంపెనీ డైరెక్టర్ల నివాసాలు, మధ్యవర్తిత్వం వహించిన సంస్థల కార్యాలయాల్లో సోదాలు
    • ఒకే చిరునామా నుంచి పలు మధ్యవర్తి కంపెనీలు పనిచేసినట్లు గుర్తించిన సీబీఐ
    Read full story
  • ఒక్క రోజులోనే డీఎంకేతో బంధాన్ని తెంచుకుని కాంగ్రెస్ వెళ్లిపోయింది: స్టాలిన్ ఆవేదన
    Sat 18:11

    ఒక్క రోజులోనే డీఎంకేతో బంధాన్ని తెంచుకుని కాంగ్రెస్ వెళ్లిపోయింది: స్టాలిన్ ఆవేదన

    • టీవీకేకు మద్దతిచ్చిన కాంగ్రెస్‌పై స్టాలిన్ అసహనం
    • ఒక్క రోజులోనే బంధం తెంచుకుందని వ్యాఖ్య
    • వెంట నిలిచిన మిత్రపక్షాలకు ప్రత్యేక కృతజ్ఞతలు
    • కొత్త ప్రభుత్వం పాత పథకాలు కొనసాగించాలని విజ్ఞప్తి
    Read full story
  • విజయ్ ఇంట్లో కోట్ల విలువ చేసే పెద్ద కార్లే కాదు... రూ.10 లక్షల లోపు చిన్న కారు కూడా ఉంది!
    Sat 17:53

    విజయ్ ఇంట్లో కోట్ల విలువ చేసే పెద్ద కార్లే కాదు... రూ.10 లక్షల లోపు చిన్న కారు కూడా ఉంది!

    • విజయ్ వద్ద కోట్ల విలువైన ఐకానిక్ కార్లతో పాటు ఓ స్విఫ్ట్ కూడా ఉంది
    • రూ.10 లక్షల లోపు విలువైన స్విఫ్ట్‌తో కనిపించి ఆశ్చర్యపరిచిన విజయ్
    • గ్యారేజీలో రూ.2.5 కోట్ల బీఎండబ్ల్యూ i7, రూ.2.2 కోట్ల లెక్సస్ వంటి లగ్జరీ కార్లు
    • రాజకీయ పర్యటనల కోసం ఎక్కువగా టయోటా వెల్‌ఫైర్ వినియోగం
    • గతంలో వాడిన రోల్స్ రాయిస్ ఘోస్ట్‌ను అమ్మకానికి పెట్టినట్లు సమాచారం
    Read full story
  • ట్రాఫిక్ నియంత్రణకు కేవలం రోడ్ల విస్తరణే సరిపోదు: రేవంత్ రెడ్డి
    Sat 17:52

    ట్రాఫిక్ నియంత్రణకు కేవలం రోడ్ల విస్తరణే సరిపోదు: రేవంత్ రెడ్డి

    • ఆధునికీకరణ, పట్టణీకరణతో భవిష్యత్తులో మరిన్ని సవాళ్లు
    • పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులు అభివృద్ధి చేయాలన్న సీఎం
    • నగరాన్ని క్యూర్, ప్యూర్, రేర్‌గా అభివృద్ధిని మూడు విభాగాలుగా విభజించుకున్నట్లు వెల్లడి
    Read full story
  • పవన్ తో సినిమా తీయాలనేది నా కోరిక: బాలినేని
    Sat 17:34

    పవన్ తో సినిమా తీయాలనేది నా కోరిక: బాలినేని

    • పవన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆయనతో భారీ  చిత్రాన్ని నిర్మిస్తానన్న బాలినేని
    • తప్పిదాలను ప్రశ్నించినందుకు వైసీపీలో ఇబ్బందులు ఎదుర్కొన్నానని వెల్లడి
    • తనకు పదవుల మీద ఆశ లేదని పవన్‌కు చెప్పానన్న బాలినేని
    Read full story
  • బెంగాల్‌లో అధికారం మారగానే.. మమతను అన్‌ఫాలో చేసిన కోల్‌కతా పోలీసులు!
    Sat 17:26

    బెంగాల్‌లో అధికారం మారగానే.. మమతను అన్‌ఫాలో చేసిన కోల్‌కతా పోలీసులు!

    • బెంగాల్ కొత్త సీఎంగా బీజేపీ నేత సువేందు అధికారి ప్రమాణ స్వీకారం
    • ఎక్స్ లో మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీలను అన్‌ఫాలో చేసిన కోల్‌కతా పోలీసులు
    • ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, సీఎం సువేందులను ఫాలో అవుతున్న పోలీసులు
    • సోషల్ మీడియాలో 'సీఎం' హోదాను తొలగించిన మమతా బెనర్జీ
    • 207 స్థానాలతో బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టిన బీజేపీ
    Read full story
  • ఎస్సీ, ఎస్టీలకు న్యాయం చేస్తున్నప్పుడు, బీసీలను ఎందుకు విస్మరిస్తున్నారు?: వీహెచ్
    Sat 17:19

    ఎస్సీ, ఎస్టీలకు న్యాయం చేస్తున్నప్పుడు, బీసీలను ఎందుకు విస్మరిస్తున్నారు?: వీహెచ్

    • బీసీ కులగణన కోసం నిరాహారదీక్షకు కూర్చున్న వీహెచ్
    • జనగణలో బీసీల కోసం ఒక కాలమ్ చేర్చాలని డిమాండ్
    • మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీలకు సబ్ కోటా కేటాయించకపోవడాన్ని తప్పుబట్టిన వీహెచ్
    Read full story
  • తల్లి చివరి కోరిక.. 71 ఏళ్ల వయస్సులో నీట్ పరీక్ష రాసిన యూపీ వాసి
    Sat 17:16

    తల్లి చివరి కోరిక.. 71 ఏళ్ల వయస్సులో నీట్ పరీక్ష రాసిన యూపీ వాసి

    • ఉత్తరప్రదేశ్‌లో నీట్ పరీక్ష రాసిన అశోక్ బహార్
    • కుర్తా-పైజామా ధరించి పరీక్షకు హాజరైన బహార్
    • కుటుంబంలో భార్య సహా వైద్య వృత్తిలో పలువురు
    Read full story
  • ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఐఫోన్ ధర ఒక్కసారిగా రూ.25 వేలు డ్రాప్!
    Sat 17:04

    ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఐఫోన్ ధర ఒక్కసారిగా రూ.25 వేలు డ్రాప్!

    • ఫ్లిప్‌కార్ట్ సాసా లేలే సేల్‌లో ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌పై భారీ ఆఫర్
    • అన్ని ఆఫర్లు కలిపి మొత్తం రూ.25,000 వరకు తగ్గింపు
    • బ్యాంక్ ఆఫర్లతో కలిపి రూ.1,24,900కే ఫోన్ సొంతం చేసుకునే అవకాశం
    • మే 9 నుంచి ఈ సేల్ అందరికీ అందుబాటులో ఉంది
    • ఇతర ఐఫోన్ మోడళ్లపైనా ఆకర్షణీయమైన డిస్కౌంట్లు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV