ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ‘బీసీలకు రాజకీయ ప్రాధాన్యత’ పేరిట వైసీపీ పోస్టర్
    Tue 16:06

    ‘బీసీలకు రాజకీయ ప్రాధాన్యత’ పేరిట వైసీపీ పోస్టర్

    • 75వ రోజుకు చేరుకున్న ప్రజాసంకల్పయాత్ర
    • వెంకటగిరి నియోజకవర్గంలో పర్యటిస్తున్న వైసీపీ అధినేత
    • పోస్టర్ ను ఆవిష్కరించిన జగన్
    Read full story
  • ఆ తగ్గింపు కంపెనీలకే... వినియోగదారులకు కాదు: చమురు ధరలపై స్పష్టత ఇచ్చిన కేంద్రం
    Fri 15:20

    ఆ తగ్గింపు కంపెనీలకే... వినియోగదారులకు కాదు: చమురు ధరలపై స్పష్టత ఇచ్చిన కేంద్రం

    • పెట్రోల్, డీజిల్‌పై రూ.10 ఎక్సైజ్ సుంకం తగ్గింపు
    • అయినా రిటైల్ ధరల్లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం
    • చమురు సంస్థల నష్టాలను భర్తీ చేసేందుకే ఈ నిర్ణయం
    • లీటర్ పెట్రోల్‌పై రూ.26, డీజిల్‌పై రూ.82 నష్టపోతున్న కంపెనీలు
    • డీజిల్ ఎగుమతులపై కొత్తగా సుంకం విధింపు
    Read full story
  • అయోధ్యలో అరుదైన దృశ్యం.. రాముడి చిత్రాలు పంచిన ఇక్బాల్ అన్సారీ
    Fri 15:19

    అయోధ్యలో అరుదైన దృశ్యం.. రాముడి చిత్రాలు పంచిన ఇక్బాల్ అన్సారీ

    • బాబ్రీ మసీదు కేసులో ఒకప్పటి పిటిషనర్‌గా ఉన్న అన్సారీ 
    • భద్రతా సిబ్బందికి, భక్తులకు చిత్రాలను ప్రసాదంగా అందించి సంతోషం వ్యక్తం చేసిన వైనం
    • అయోధ్య దేవుడి నగరమని, ఇక్కడి విశ్వాసం గొప్పదని వ్యాఖ్య
    • రామలల్లాకు జరిగిన 'సూర్య తిలకం' క్రతువుపై దేశమంతా సంతోషంగా ఉందన్న అన్సారీ
    Read full story
  • అలా ఆడితేనే ధోనీ ఉండాలి.. లేదంటే రిటైర్ అవ్వాలి: అశ్విన్ కీలక వ్యాఖ్యలు
    Fri 15:11

    అలా ఆడితేనే ధోనీ ఉండాలి.. లేదంటే రిటైర్ అవ్వాలి: అశ్విన్ కీలక వ్యాఖ్యలు

    • సీఎస్‌కేలో ధోనీ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడటాన్ని వ్యతిరేకించిన అశ్విన్
    • ఆడితే తుది జట్టులో ఆడాలి.. లేదంటే పూర్తిగా తప్పుకోవాలన్న మాజీ స్పిన్న‌ర్‌
    • సీఎస్‌కేలోకి వికెట్ కీపర్ సంజు శాంసన్ రాకతో మారిన సమీకరణాలు
    • బ్యాటింగ్ కన్నా కెప్టెన్ రుతురాజ్‌కు మార్గనిర్దేశం చేయడమే ధోనీ ప్రధాన పాత్ర అన్న అశ్విన్
    Read full story
  • హైదరాబాదులో శ్రీరామనవమి శోభాయాత్రను ప్రారంభించిన గవర్నర్ శివప్రతాప్ శుక్లా
    Fri 15:05

    హైదరాబాదులో శ్రీరామనవమి శోభాయాత్రను ప్రారంభించిన గవర్నర్ శివప్రతాప్ శుక్లా

    • భారతీయ సంస్కృతిలో రామాయణానికి విశిష్టత ఉందన్న గవర్నర్
    • ఆదర్శ కుమారుడు, ఆదర్శ భర్త, ఆదర్శ పురుషుడు శ్రీరాముడు అన్న గవర్నర్
    • ఐకమత్యం, భక్తిభావనకు శోభాయాత్ర నిదర్శనమని వ్యాఖ్య
    Read full story
  • మార్కాపురం బస్సు ప్రమాదం కేసు... బస్సు యజమాని అరెస్ట్
    Fri 15:03

    మార్కాపురం బస్సు ప్రమాదం కేసు... బస్సు యజమాని అరెస్ట్

    • బస్సు ప్రమాదంలో 14 మంది మృతి
    • డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక నిర్ధారణ
    • ప్రస్తుతం డ్రైవర్, యజమానిని విచారిస్తున్న పోలీసులు
    Read full story
  • తెలుగు జాతి గర్వాన్ని నిలబెడుతున్నావ్!: రామ్ చరణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి లోకేశ్
    Fri 14:58

    తెలుగు జాతి గర్వాన్ని నిలబెడుతున్నావ్!: రామ్ చరణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి లోకేశ్

    • గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు మంత్రి నారా లోకేశ్ విషెస్
    • మీ అంకితభావం, క్రమశిక్షణ గర్వకారణమన్న లోకేశ్
    • తెలుగు వారి గర్వాన్ని ప్రపంచ వేదికపై నిలబెడుతున్నారని ప్రశంస
    • సంపూర్ణ ఆరోగ్యంతో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్ష
    Read full story
  • తీన్మార్ మల్లన్న కీలక నిర్ణయం.. పాదయాత్ర చేపడుతున్నట్టు ప్రకటన
    Fri 14:57

    తీన్మార్ మల్లన్న కీలక నిర్ణయం.. పాదయాత్ర చేపడుతున్నట్టు ప్రకటన

    • జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మల్లన్న పాదయాత్ర
    • బీసీలకు రాజకీయ అధికారం దక్కాలనేదే ప్రధాన అజెండా
    • పాదయాత్రలో బీసీల సమస్యలను తెలుసుకోనున్న తీన్మార్ మల్లన్న
    Read full story
  • వివాహితుడితో సహజీవనం నేరం కాదు.. అలహాబాద్ హైకోర్టు సంచ‌ల‌న‌ తీర్పు!
    Fri 14:53

    వివాహితుడితో సహజీవనం నేరం కాదు.. అలహాబాద్ హైకోర్టు సంచ‌ల‌న‌ తీర్పు!

    • వివాహితుడితో మేజర్ అయిన మహిళ సహజీవనం చేయడం నేరం కాదు
    • నైతికతకు, చట్టానికి సంబంధం లేదని స్పష్టం చేసిన అలహాబాద్ హైకోర్టు
    • పరువు హత్య భయాల నేపథ్యంలో జంటకు రక్షణ కల్పించాలని పోలీసులకు ఆదేశం
    • జంటను వేధించవద్దని, వారి ఇంటికి వెళ్లవద్దని యువతి కుటుంబానికి హెచ్చరిక
    Read full story
  • మండు వేసవిలో ఇవే సూపర్ డ్రింక్స్!
    Fri 14:34

    మండు వేసవిలో ఇవే సూపర్ డ్రింక్స్!

    • వేసవి తాపాన్ని ఎదుర్కొనేందుకు సహజ పానీయాలు ఉత్తమ మార్గం
    • కొబ్బరి నీరు, నిమ్మరసంతో డీహైడ్రేషన్‌కు చెక్ పెట్టవచ్చు
    • చెరుకు రసం, రాగి జావ శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి
    • మజ్జిగ, పుచ్చకాయ జ్యూస్ శరీరానికి చల్లదనాన్ని ఇచ్చి తాజాగా ఉంచుతాయి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV