కస్టమర్లకు షాక్.. ఆదివారం ఫ్రీకాల్స్ ను ఆపేస్తున్న టెలికాం దిగ్గజం
- సండే ఫ్రీ కాలింగ్ కు బీఎస్ఎన్ఎల్ స్వస్తి
- ఫ్రీ నైట్ కాలింగ్ కూడా 10.30 తర్వాత నుంచే
- కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వరంగ టెలికాం ఆపరేటర్
మరోవైపు ఈ నెల మధ్యలో రాత్రి పూట ఫ్రీగా చేసుకునే కాల్స్ సదుపాయాన్ని కూడా బీఎస్ఎన్ఎల్ సమీక్షించింది. ఫ్రీ వాయిస్ కాలింగ్ సదుపాయాన్ని రాత్రి 9 గంటల నుంచి కాకుండా 10.30 నుంచి చేసుకునేలా మార్చింది. 2016 ఆగస్టు 21న ఫ్రీ నైట్ కాలింగ్, ఫ్రీ సండే కాలింగ్ సదుపాయాలను బీఎస్ఎన్ఎల్ అందుబాటులోకి తీసుకొచ్చింది.