ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఎవర్ని కుట్టాలో దగ్గరుండి జూనియర్ దోమలకు నేర్పించే సీనియర్లు... నూతన అధ్యయనం వెల్లడించిన ఆసక్తికర అంశాలు!
    Mon 10:04

    ఎవర్ని కుట్టాలో దగ్గరుండి జూనియర్ దోమలకు నేర్పించే సీనియర్లు... నూతన అధ్యయనం వెల్లడించిన ఆసక్తికర అంశాలు!

    • కొందరినే టార్గెట్ చేసుకునే దోమలు
    • మళ్లీ మళ్లీ కుట్టడాన్ని వేగంగా నేర్చుకునే దోమలు
    • డోపమైన్ అనే రసాయనమే కారణం
    • యూఎస్ వర్శిటీ అధ్యయనంలో వెలుగులోకి
    Read full story
  • ఉద్యోగులకు సీఎం రేవంత్ నాలుగు వరాలు.. పీఆర్సీపై కీలక ఆదేశాలు
    Sat 21:02

    ఉద్యోగులకు సీఎం రేవంత్ నాలుగు వరాలు.. పీఆర్సీపై కీలక ఆదేశాలు

    • ప్రభుత్వ ఉద్యోగులకు నాలుగు కీలక హామీలు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
    • జూన్ 1 నాటికి హెల్త్ కార్డులు, 100 రోజుల్లో రూ.6000 కోట్ల బకాయిల చెల్లింపు
    • వేతన సవరణపై పీఆర్సీ నివేదికను వెంటనే ఇవ్వాలని ఆదేశాలు
    • ప్రభుత్వ నిర్ణయాలతో మే 5న తలపెట్టిన ధర్నాను విరమించుకున్న ఉద్యోగ సంఘాలు
    • ఉద్యోగుల సమస్యల పరిష్కారం తమ బాధ్యత అని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి
    Read full story
  • థాయ్‌లాండ్‌ వెళుతున్నారా? అయితే ఇది ఉండాల్సిందే!
    Sat 20:52

    థాయ్‌లాండ్‌ వెళుతున్నారా? అయితే ఇది ఉండాల్సిందే!

    • థాయ్‌లాండ్ వెళ్లే విదేశీయులకు ఆరోగ్య బీమా తప్పనిసరి చేసే యోచన
    • చెల్లించని వైద్య బిల్లుల భారాన్ని తగ్గించుకోవడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
    • పర్యాటకులు, విదేశీ కార్మికులందరికీ ఈ నిబంధన వర్తింపజేయాలని ప్రతిపాదన
    • తక్కువ ప్రీమియంతో బీమా ఉండేలా చూస్తామని థాయ్ ఆరోగ్య శాఖ మంత్రి హామీ
    • ఈ నిర్ణయం అమలైతే భారతీయ పర్యాటకులపైనా ప్రభావం
    Read full story
  • "శ్రీవారితో పెట్టుకోవద్దు జగన్ గారూ".. మంత్రి లోకేశ్ ఘాటు వ్యాఖ్యలు
    Sat 20:40

    "శ్రీవారితో పెట్టుకోవద్దు జగన్ గారూ".. మంత్రి లోకేశ్ ఘాటు వ్యాఖ్యలు

    • జగన్‌కు మంత్రి నారా లోకేష్ గట్టి వార్నింగ్
    • శ్రీవారితో పెట్టుకోవద్దంటూ సోషల్ మీడియాలో పోస్ట్
    • తిరుమల ఏర్పాట్లపై సాక్షి ఛానల్ దుష్ప్రచారం చేస్తోందని ఆరోపణ
    • భక్తులతో బలవంతంగా నెగటివ్ ఫీడ్‌బ్యాక్ చెప్పించే ప్రయత్నం చేశారని విమర్శ
    • సంబంధిత వీడియోను షేర్ చేసిన మంత్రి లోకేష్
    Read full story
  • రేవంత్ రెడ్డి అందుకే కవితతో పార్టీ పెట్టించారు: ధర్మపురి అరవింద్
    Sat 20:39

    రేవంత్ రెడ్డి అందుకే కవితతో పార్టీ పెట్టించారు: ధర్మపురి అరవింద్

    • కేసీఆర్‌ను కవితతో తిట్టించడానికే టీఆర్ఎస్ పుట్టిందన్న ఎంపీ
    • మద్యం పాలసీ కేసులో కవితకు క్లీన్ చిట్ రాలేదన్న బీజేపీ ఎంపీ
    • కవిత టీఆర్ఎస్ పార్టీతో ఎవరికీ నష్టం లేదన్న అరవింద్
    Read full story
  • కళ్లముందే భార్య, కొడుకు జలసమాధి.. కుమార్తెను కాపాడుకున్న భర్త
    Sat 20:21

    కళ్లముందే భార్య, కొడుకు జలసమాధి.. కుమార్తెను కాపాడుకున్న భర్త

    • మధ్యప్రదేశ్ బోటు ప్రమాదంలో ఢిల్లీకి చెందిన ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి
    • "సేవ్ మీ" అంటూ సోదరుడికి సోదరి చివరి వీడియో కాల్
    • వాతావరణ హెచ్చరికలు ఉన్నా బోటు నడపడంపై తీవ్ర ఆరోపణలు
    • భర్త, కుమార్తె ప్రాణాలతో బయటపడగా.. భార్య, కుమారుడు, అత్త మృత్యువాత
    • ప్రమాదంపై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం, రూ.4 లక్షల పరిహారం
    Read full story
  • బెంగాల్‌లో ప్రశాంతంగా ముగిసిన రీపోలింగ్.. భారీగా ఓటింగ్ నమోదు
    Sat 20:09

    బెంగాల్‌లో ప్రశాంతంగా ముగిసిన రీపోలింగ్.. భారీగా ఓటింగ్ నమోదు

    • పశ్చిమ బెంగాల్‌లోని 15 పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్ 
    • సాయంత్రం 5 గంటలకే సగటున 86.90 శాతం పోలింగ్ నమోదు
    • తుది పోలింగ్ శాతం 90కి పైగా ఉంటుందని అధికారుల అంచనా
    • కేంద్ర, రాష్ట్ర బలగాల భారీ భద్రత మధ్య పోలింగ్ ప్రక్రియ పూర్తి
    • మే 4న ఓట్ల లెక్కింపు, అదే రోజు ఫలితాల వెల్లడి
    Read full story
  • గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనార్ సత్కారం
    Sat 20:00

    గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనార్ సత్కారం

    • సిలిండర్ల నుంచి గ్యాస్ చోరీ చేస్తున్న వారిని పట్టించిన తండ్రీకొడుకులు
    • ప్రశంసాపత్రంతో పాటు నగదు పురస్కారం అందజేత
    • అక్రమాలపై ప్రతిపౌరుడు ఇలాగే చైతన్యంతో స్పందించాలన్న సజ్జనార్
    Read full story
  • రిటైరైనా తగ్గని క్రేజ్.. ఈ టెన్నిస్ క్వీన్ ఆస్తి రూ.1490 కోట్లు!
    Sat 19:54

    రిటైరైనా తగ్గని క్రేజ్.. ఈ టెన్నిస్ క్వీన్ ఆస్తి రూ.1490 కోట్లు!

    • 2020లో టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన మరియా షరపోవా
    • టెన్నిస్ ప్రైజ్ మనీ కంటే ఎండార్స్‌మెంట్ల ద్వారానే అధిక ఆదాయం
    • సుగర్‌పోవా అనే క్యాండీ బ్రాండ్‌తో విజయవంతమైన వ్యాపారవేత్తగా గుర్తింపు
    • నైకీ, పోర్షే వంటి దిగ్గజ బ్రాండ్లతో భారీ ఒప్పందాలు
    • రిటైర్మెంట్ తర్వాత వ్యాపారం, పెట్టుబడులపై పూర్తి దృష్టి
    Read full story
  • విశాఖను అదానీ, జిందాల్ వంటి సంస్థల నుంచి కాపాడుకోవాలి: ఏబీ వెంకటేశ్వరరావు
    Sat 19:27

    విశాఖను అదానీ, జిందాల్ వంటి సంస్థల నుంచి కాపాడుకోవాలి: ఏబీ వెంకటేశ్వరరావు

    • విశాఖ స్టీల్ ప్లాంటును కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్న ఏబీ వెంకటేశ్వరరావు
    • 600 మంది కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించడం దారుణమని వ్యాఖ్య
    • డేటీ సెంటర్ల వల్ల లభించే ఉద్యోగాలు తక్కువగా ఉంటాయన్న ఏబీ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV