నిజమే.. జగన్ ను చూసి ఎవరూ రారు: బుద్దా వెంకన్న
- జగన్ చెప్పింది నిజమే
- ఆయనను చూసి పారిశ్రామికవేత్తలు ఎవరూ రారు
- చంద్రబాబును చూసి చాలా మంది వస్తున్నారు
చంద్రబాబును, నన్ను చూసి పరిశ్రమలు రావని జగన్ అంటున్నారని... ఆయన చెప్పింది నిజమేనని, జగన్ ను చూసి రాష్ట్రానికి ఎవరూ రారని అన్నారు. చంద్రబాబును చూసి ఎంతో మంది పారిశ్రామికవేత్తలు వస్తున్నారని చెప్పారు. అబద్ధాలు చెప్పడాన్ని ఇకనైనా జగన్ మానుకోవాలని హితవు పలికారు.