ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • సినిమా సీన్‌ను తలపించేలా రహదారిపై కారుని వెంబడించిన పోలీసులు.. చివరికి ఘోర ప్రమాదం.. వీడియో చూడండి!
    Sat 14:26

    సినిమా సీన్‌ను తలపించేలా రహదారిపై కారుని వెంబడించిన పోలీసులు.. చివరికి ఘోర ప్రమాదం.. వీడియో చూడండి!

    • అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో ఘటన
    • తప్పించుకుని రెడ్ కలర్ కారులో పారిపోతోన్న ఓ నిందితుడు
    • మరో కారుని ఢీ కొన్న నిందితుడు
    • ఎట్టకేలకు పట్టుకున్న పోలీసులు
    Read full story
  • వివాహం జరిగి 2 నెలలు కూడా కాలేదు.. నవదంపతుల ఆత్మహత్య
    Sat 14:56

    వివాహం జరిగి 2 నెలలు కూడా కాలేదు.. నవదంపతుల ఆత్మహత్య

    • హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో విషాద ఘటన
    • మార్చి 8వ తేదీన వివాహం చేసుకున్న కార్తీక్, మంజుల
    • ఉరివేసుకుని భర్త, విషం తాగి భార్య బలవన్మరణం
    Read full story
  • బెంగాల్‌ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై ఉత్కంఠ.. సౌరవ్ గంగూలీ ఏమన్నాడంటే?
    Sat 14:51

    బెంగాల్‌ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై ఉత్కంఠ.. సౌరవ్ గంగూలీ ఏమన్నాడంటే?

    • బెంగాల్ ఎన్నికల ఫలితాలను ఎవరూ ఊహించలేరన్న సౌరవ్ గంగూలీ
    • ప్రధాని మోదీ, సీఎం మమత, దుర్గామాత కూడా ఫలితాలు చెప్పలేరని వ్యాఖ్య
    • సోమవారం బ్యాలెట్ బాక్సులు తెరిస్తేనే అసలు విషయం తెలుస్తుందని వెల్లడి
    • ఎల్లుండి ఓట్ల లెక్కింపు.. ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీకి అనుకూల అంచనాలు
    Read full story
  • కఫం తెల్లగా వస్తుంటే దేనికి సూచనో తెలుసా?
    Sat 14:44

    కఫం తెల్లగా వస్తుంటే దేనికి సూచనో తెలుసా?

    • శరీరం ఇచ్చే ఆరోగ్య సంకేతాల్లో కఫం రంగు ఒకటి
    • తెలుపు, పారదర్శక కఫం సాధారణంగా జలుబు, అలర్జీల సూచన
    • పసుపు, ఆకుపచ్చ రంగులు ఇన్ఫెక్షన్‌తో పోరాడుతున్నట్టు సంకేతం
    • గోధుమ, నలుపు రంగులు కాలుష్యం, ధూమపానం ప్రభావం కావచ్చు
    • సమస్య తగ్గకపోయినా, రంగు మారినా డాక్టర్‌ను సంప్రదించడం ముఖ్యం
    Read full story
  • వినియోగదారుల జేబులకు చిల్లు పెట్టబోతున్న హిందూస్థాన్ యూనీ లివర్.. పెరగనున్న ధరలు!
    Sat 14:37

    వినియోగదారుల జేబులకు చిల్లు పెట్టబోతున్న హిందూస్థాన్ యూనీ లివర్.. పెరగనున్న ధరలు!

    • సామాన్యులపై పశ్చిమాసియా యుద్ధ ప్రభావం
    • ఉత్పత్తుల ధరలను పెంచబోతున్నట్టు ప్రకటించిన హిందుస్థాన్ యూనీలీవర్
    • ఇతర కంపెనీలు కూడా అదే దారిలో నడిచే అవకాశం
    Read full story
  • భార్యపై కోపం.. అత్తను హెల్మెట్‌తో కొట్టి చంపిన కిరాతక అల్లుడు!
    Sat 14:35

    భార్యపై కోపం.. అత్తను హెల్మెట్‌తో కొట్టి చంపిన కిరాతక అల్లుడు!

    • భార్యతో గొడవల కారణంగా అత్తపై పగ పెంచుకున్న అల్లుడు
    • బైక్‌పై వెళుతూ హెల్మెట్‌తో దాడి చేసి అత్తను హత్య చేసిన వైనం
    • ఫిట్స్ వచ్చి కిందపడిపోయిందని నాటకమాడిన నిందితుడు
    • సీసీ ఫుటేజ్ ఆధారంగా భర్త నేరాన్ని బయటపెట్టిన భార్య
    • నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
    Read full story
  • అమెరికా, ఇజ్రాయెల్ మరోసారి దాడులకు దిగే అవకాశం ఉంది: ఇరాన్ సైనికాధికారి సంచలన ఆరోపణ
    Sat 14:29

    అమెరికా, ఇజ్రాయెల్ మరోసారి దాడులకు దిగే అవకాశం ఉంది: ఇరాన్ సైనికాధికారి సంచలన ఆరోపణ

    • అమెరికాతో మళ్లీ యుద్ధం జరిగే అవకాశం ఉందని వ్యాఖ్య
    • అమెరికా ఏ ఒప్పందాలకు, వాగ్దానాలకు కట్టుబడి ఉండటం లేదని విమర్శ
    • శత్రుదేశాలు చేసే ఎలాంటి దాడినైనా ఎదుర్కొంటామన్న ఇరాన్ సైనికాధికారి
    Read full story
  • తండ్రిని గౌరవించలేని వారు రాజకీయాలు చేస్తారా?: కవితపై దానం నాగేందర్ ఫైర్
    Sat 14:26

    తండ్రిని గౌరవించలేని వారు రాజకీయాలు చేస్తారా?: కవితపై దానం నాగేందర్ ఫైర్

    • పెద్దాయనను కవిత ఇబ్బంది పెట్టడం తగదన్న దానం
    • కవిత కబుర్లు చెప్పడం మానుకోవాలని హితవు
    • రాష్ట్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ప్రభుత్వం హామీలను నెరవేరుస్తోందని వెల్లడి
    Read full story
  • డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లాం.. కానీ వాళ్లు తలుపు తీయలేదు: హ్యాండ్‌షేక్ వివాదంపై పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా
    Sat 14:24

    డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లాం.. కానీ వాళ్లు తలుపు తీయలేదు: హ్యాండ్‌షేక్ వివాదంపై పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా

    • ఇండియా-పాక్ 'హ్యాండ్‌షేక్ వివాదం'పై మ‌రోసారి స్పందించిన సల్మాన్ అలీ ఆఘా
    • టాస్‌కు ముందు రిఫరీనే షేక్‌హ్యాండ్ ఉండదని చెప్పారని వెల్లడి
    • మ్యాచ్ తర్వాత షేక్‌హ్యాండ్ కోసం భారత డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లామన్న ఆఘా
    • కానీ అప్పటికే తలుపులు మూసి ఉన్నాయని వ్యాఖ్య
    • ఇలాంటివి చిన్నారులపై చెడు ప్రభావం చూపుతాయని ఆవేదన
    Read full story
  • కృష్ణా జిల్లా టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబూరావు కన్నుమూత
    Sat 14:22

    కృష్ణా జిల్లా టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబూరావు కన్నుమూత

    • ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పనిచేసిన బాబూరావు
    • గుడ్లవల్లేరులోని స్వగృహంలో కన్నుమూసిన టీడీపీ నేత
    • ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన రాజకీయ ప్రముఖులు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV