Telangana: రాజ్ భవన్ లో ‘ఎట్ హోమ్’.. చిత్రమాలిక

  • ‘ఎట్ హోమ్’ లో తెలంగాణ సీఎం కేసీఆర్, పలువురు మంత్రులు
  • ఏపీ స్పీకర్ కోడెల, మంత్రులు సైతం హాజరు
  • ‘ఎట్ హోమ్’ లో మాజీ గవర్నర్ రోశయ్య, నాదెండ్ల భాస్కరరావు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ రాజ్ భవన్ లో ‘ఎట్ హోమ్’ ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్, పలువురు మంత్రులు, బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్ రెడ్డి, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల, పలువురు మంత్రులు, తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య తదితరులు హాజరయ్యారు. ‘ఎట్ హోమ్’ కు సంబంధించిన చిత్రాలు..   
Telangana
rajbhavan

More Telugu News