01 Thu 09:57 కుడిభుజాన్ని కోల్పోయి, కన్నీరు మున్నీరైన కోమటిరెడ్డి కోమటిరెడ్డి ప్రధాన అనుచరుడి దారుణ హత్య పథకం ప్రకారం హత్య చేశారన్న కోమటిరెడ్డి రాజకీయ నేతల హస్తం ఉందని ఆరోపణ
02 Sat 20:04 రేపు తెలంగాణలో ఐదు జిల్లాలకు భారీ వర్ష సూచన రాష్ట్రంలోకి విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి మోస్తరు జల్లుల అంచనా
03 Sat 19:54 అసలు నువ్వెవరు?: ప్రకాశ్ రాజ్‌పై జనసేన నేత తీవ్ర ఆగ్రహం షూటింగ్‌లకు ప్రకాశ్ రాజ్ ఎప్పుడైనా సమయానికి వచ్చారా అని నిలదీత దేశానికి, తెలంగాణకు ఆయన చేసిన సేవ ఏంటని ఎద్దేవా గద్దర్ విషయంలో పవన్ కల్యాణ్‌ను విమర్శించే హక్కు లేదని వ్యాఖ్య
04 Sat 19:25 మాస్కోలో వ్యాధి నిర్ధారణ చేసే ఏటీఎం... నారా లోకేష్ ఆశ్చర్యం మాస్కోలోని స్బేర్ సిటీని సందర్శించిన మంత్రి నారా లోకేష్ వ్యాధి నిర్ధారణ చేసే స్బేర్ బ్యాంక్ ఏటీఎంను పరిశీలన ఏఐ, క్వాంటం టెక్నాలజీపై ప్రజెంటేషన్ ఇచ్చిన ప్రతినిధులు డిజిటల్ హెల్త్‌కేర్, సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్‌పై ఆరా
05 Sat 19:24 విజయ్ ప్రభుత్వ ఏర్పాటు వెనుక... అసలు కారణం చెప్పిన స్టాలిన్ రాష్ట్రపతి పాలనను అడ్డుకోవడానికే విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చామని చెప్పిన స్టాలిన్ గవర్నర్ ద్వారా బీజేపీ జోక్యాన్ని నివారించడమే లక్ష్యమని వెల్లడి 108 సీట్లు గెలిచిన టీవీకేకు కాంగ్రెస్, ఇతర మిత్రపక్షాల మద్దతుతోనే అధికారం
06 Sat 19:12 ఏలియన్స్ నుంచి సిగ్నల్ వస్తే ఏం చేయాలి? శాస్త్రవేత్తలకు కొత్త మార్గదర్శకాలు! గ్రహాంతరవాసుల ఉనికి ప్రకటనపై కొత్త మార్గదర్శకాలు సోషల్ మీడియా, ఫేక్ న్యూస్ వ్యాప్తిని అడ్డుకోవడమే ప్రధాన లక్ష్యం సిగ్నల్ నిర్ధారణకు కఠినమైన శాస్త్రీయ పరిశీలన తప్పనిసరి పుకార్లను నమ్మొద్దు, వాస్తవాలకే ప్రాధాన్యత ఇవ్వాలని సూచన దశాబ్దాలుగా సాగుతున్న అన్వేషణలో ఇప్పటికీ ఫలితం శూన్యం
07 Sat 19:10 పవన్ కల్యాణ్ 'అయ్య జాగీరు' వ్యాఖ్య: కవితకు, పొన్నం ప్రభాకర్‌కు జనసేన కౌంటర్ పవన్ కల్యాణ్ 'అయ్య జాగీరు' వ్యాఖ్యలపై రాజకీయ దుమారం పవన్ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని జనసేన నేతల ఆరోపణ చిప్పకూడు తిన్నవారు కూడా నీతులు చెబుతున్నారన్న జనసేన నాయకుడు సాగర్
08 Sat 18:55 ఆ వార్తల్లో నిజం లేదు.. మమతా కోసం రాయబారం చేయలేదు: సౌరవ్ గంగూలీ మమతా బెనర్జీ కోసం యూసఫ్ పఠాన్‌తో గంగూలీ రాయబారం చేశారన్న ప్రచారం ఈ ప్రచారాన్ని పూర్తిగా అవాస్తవమంటూ ఖండించిన సౌరవ్ గంగూలీ మమత తనను ఎప్పుడూ కోరలేదని, పఠాన్‌తో తాను మాట్లాడలేదని స్పష్టత బెంగాల్ ఎన్నికల్లో మమత ఓటమి నేపథ్యంలో మొదలైన ఊహాగానాలు రాజకీయ వ్యవహారాలకు తాను దూరంగా ఉంటానన్న గంగూలీ
09 Sat 18:52 గుడివాడ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము రూ. 4.77 కోట్ల అభివృద్ధి పనులకు వెనిగండ్ల రాము శంకుస్థాపన ప్రజలకు సురక్షితమై త్రాగునీరు అందించడమే తమ ధ్యేయమని వ్యాఖ్య గతంలో నిర్లక్ష్యానికి గురైన పనులను వేగంగా పూర్తి చేస్తున్నామని వెల్లడి
10 Sat 18:48 యోగి ఆదిత్యనాథ్... సింపుల్ డైట్ తో శక్తిమంతంగా! యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫిట్‌నెస్ రహస్యం ఆయన తీసుకునే సాత్విక ఆహారమే 54 ఏళ్ల వయసులోనూ ఎంతో చురుకుగా, శక్తివంతంగా ఉండేందుకు ఇదే కారణం ఆయన రోజువారీ ఆహారంలో నూనె, మసాలాలు, ప్రాసెస్ చేసిన పదార్థాలు ఉండవు ఉదయం అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు సాదాసీదా డైట్ పాటిస్తారు కొన్నిసార్లు రాత్రి భోజనం మానేసి కేవలం ఒక ఆపిల్ మాత్రమే తీసుకుంటారు