సంచలనం... స్టీవ్ స్మిత్ పై బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు!
- బాల్ పై లిప్ బామ్ ను పూసిన స్టీవ్ స్మిత్
- వీడియోకు చిక్కిన దృశ్యాలు
- తానేమీ తప్పు చేయలేదన్న స్మిత్
దీనిపై స్మిత్ వివరణ ఇస్తూ, తానేమీ బాల్ ను ట్యాంపర్ చేయలేదని, తనపై అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని అన్నాడు. తన పెదవులపై అప్పుడు లిప్ బామ్ లేదని తెలిపాడు. కాగా, ఆస్ట్రేలియా జట్టు మూడు మ్యాచ్ ల సిరీస్ ను 0-3తో ఓడిపోయిన సంగతి తెలిసిందే. మూడో మ్యాచ్ లో నిదానంగా బౌలింగ్ వేయించినందుకు స్మిత్ మ్యాచ్ ఫీజులో 40 శాతం కోతను విధిస్తున్నట్టు అంపైర్లు తెలిపారు.