Fri 19:54 'ఎవరు కుట్ర చేశారు?'.. పవన్ అభిమానులకు జనసేన సూచనపై కత్తి మహేశ్ స్పందన నా మీద జరిగిన దాడికి అదే ప్రెస్ నోట్ లో ఖండిస్తున్నట్లు చిన్న ముక్క రాస్తే సరిపోయేది ఎందుకింత ఇగో? నా మీద దాడి జరిగినప్పటికీ కనీసం క్షమాపణలు కూడా చెప్పలేదు దాడి జరిగేంత వరకు ఇటువంటి ప్రకటన చేయాలని తెలియదా? Read full story
Tue 11:47 ఇరాన్‌పై ఇండియా ఫైర్.. యూఏఈపై అటాక్‌లో భారతీయులకు గాయాలను అంగీకరించలేమని స్పష్టీకరణ యూఏఈపై ఇరాన్ దాడి ముగ్గురు భారతీయులకు గాయాలు అంగీకరించలేమని భారత్ ఫైర్ హర్మూజ్‌నూ తెరవాలని పిలుపు శాంతి చర్చలకు సంపూర్ణ మద్దతు Read full story
Tue 11:43 ప్రభాస్ సినిమా షూటింగ్.. ఘోర ప్రమాదం.. ఒకరి మృతి ప్రభాస్ 'ఫౌజీ' సెట్స్ లో నెలకొన్న విషాదం షూటింగ్ కు వెళ్తున్న యూనిట్ సభ్యుల కారుకు యాక్సిడెంట్ డివైడర్‌ను బలంగా ఢీకొట్టడంతో ఒకరి మృతి మరో ఐదుగురికి తీవ్ర గాయాలు Read full story
Tue 11:40 టీవీకే అద్భుత విజయానికి.. అధికార డీఎంకే పరాజయానికి కారణాలివే! తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు నటుడు విజయ్ పార్టీ 'తమిళగ వెట్రి కళగం' ఘన విజయం సొంత నియోజకవర్గం కొళత్తూరులో ఓటమి పాలైన సీఎం స్టాలిన్ ప్రభుత్వ వ్యతిరేకత, విజయ్ క్రేజ్ డీఎంకే ఓటమికి ప్రధాన కారణాలు వందకు పైగా సీట్లు గెలిచి రికార్డు సృష్టించిన విజయ్ పార్టీ టీవీకే Read full story
Tue 11:38 మెట్ గాలాలో ఇషా అంబానీ రాయల్ లుక్.. 1800 క్యారెట్ల వజ్రాల బ్లౌజ్.. నిజాం కాలపు నగల మెరుపు! మెట్ గాలా వేదికపై భారతీయ కళలు, సంస్కృతిని ప్రపంచానికి చాటిన ఇషా ప్రముఖ డిజైనర్ గౌరవ్ గుప్తా రూపొందించిన ప్రత్యేక చీరలో మెరిసిన ఇషా అంబానీ అంతర్జాతీయ వేదికలపై భారతీయ డిజైనర్ల దుస్తులనే ధరిస్తున్న ఇషా Read full story
Tue 11:27 నిజాయతీకి నిలువుటద్దం.. పొరపాటున వచ్చిన రూ.10 వేలు తిరిగిచ్చిన ఉబెర్ డ్రైవర్! పొరపాటున తన ఖాతాలో పడిన రూ.10 వేలను టెక్కీకి తిరిగిచ్చిన ఉబెర్ డ్రైవర్ ఒడిశాలోని భువనేశ్వర్‌లో వెలుగు చూసిన స్ఫూర్తిదాయక ఘటన డ్రైవర్ నిజాయతీని వివరిస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేసిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్ట్.. డ్రైవర్‌పై నెటిజన్ల ప్రశంసలు Read full story
Tue 11:11 కృష్ణగారిలాంటి హీరోను నేను చూడలేదు: నటుడు శివకృష్ణ కృష్ణగారితో కలిసి నటించానన్న శివకృష్ణ కృష్ణగారు డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వలేదని వ్యాఖ్య ప్రాజెక్టులు ఆగిపోనిచ్చేవారు కాదని వివరణ నిర్మాతలను ఆదుకునేవారని వెల్లడి ఎన్టీఆర్ తరువాత భోళా శంకరుడు ఆయనేనన్న శివకృష్ణ Read full story
Tue 10:46 తమిళనాట మారిన రాజకీయ సమీకరణాలు.. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌కు విజయ్ లేఖ! తొలి ఎన్నికల్లోనే సత్తా చాటిన విజయ్ పార్టీ టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరణ.. మెజారిటీకి కొద్ది దూరంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలంటూ గవర్నర్‌కు విజయ్ లేఖ రెండు వారాల్లో బలం నిరూపించుకుంటామని వెల్లడి తమిళ రాజకీయాల్లో నెలకొన్న తీవ్ర ఉత్కంఠ Read full story
Tue 10:43 బెంగాల్ లో ఎంఐఎంకు షాక్.. అన్ని స్థానాల్లో డిపాజిట్ల గల్లంతు పోటీ చేసిన 12 స్థానాల్లోనూ ఎంఐఎంకు ఘోర పరాభవం ఎంఐఎం కొంప ముంచిన హుమయూన్ కబీర్ ఒక స్టింగ్ ఆపరేషన్ లో అడ్డంగా దొరికిపోయిన హుమయూన్ Read full story
Tue 10:32 'ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టు'... అంబటి సెటైరికల్ ట్వీట్ తమిళనాడులో నటుడు విజయ్ పార్టీ గెలుపుపై ఏపీలో రాజకీయ చర్చ పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి అంబటి రాంబాబు సెటైరికల్ ట్వీట్ టీడీపీ ప్రభుత్వం పైనా అంబటి జోస్యం.. గట్టిగా బదులిస్తున్న టీడీపీ శ్రేణులు Read full story