ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయండి ఇలాంటి పుకార్లు?: అనసూయ
    Fri 13:42

    ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయండి ఇలాంటి పుకార్లు?: అనసూయ

    • ఎక్కువమంది ఇదే ప్రశ్న అడుగుతున్నారు 
    • చరణ్ కి అత్తగా చేయడం లేదు
    • ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయండి ఇలాంటి పుకార్లు  
    Read full story
  • ఇంటి పనిమనిషికి ఎమ్మెల్యే యోగం.. ఎవరీ కవితా మాజీ?
    Tue 12:53

    ఇంటి పనిమనిషికి ఎమ్మెల్యే యోగం.. ఎవరీ కవితా మాజీ?

    • పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం
    • ఆస్‌గ్రామ్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఇంటి పనిమనిషి కవితా మాజీ
    • ఒకప్పుడు నెలకు రూ.2,500 సంపాదించిన కవితా
    • తృణమూల్ అభ్యర్థిపై 12,535 ఓట్ల తేడాతో విజయం
    • ఆమె ప్రస్థానం స్ఫూర్తిదాయకమంటూ బీజేపీ నేతల ప్రశంసలు
    Read full story
  • సంపన్నుల విజయ సూత్రం: వారు చేసే పనులు కాదు.. చేయని పనులే కీలకం!
    Tue 12:49

    సంపన్నుల విజయ సూత్రం: వారు చేసే పనులు కాదు.. చేయని పనులే కీలకం!

    • సంపద సృష్టికి తెలివి, అదృష్టం కన్నా క్రమశిక్షణే ముఖ్యమని నిపుణుల అభిప్రాయం
    • ఆర్థిక ప్రణాళిక, బడ్జెట్ వంటి ప్రాథమిక అంశాలను ఎప్పుడూ విస్మరించకూడదు
    • భావోద్వేగాలతో కాకుండా తర్కంతో పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడం కీలకం
    • ఒకే ఆదాయంపై ఆధారపడకుండా, పలు మార్గాలను అన్వేషించడం తప్పనిసరి
    • సరైన బీమా, నిపుణుల సలహా, వారసత్వ ప్రణాళిక అనేవి ఆర్థిక ప్రయాణంలో ముఖ్యం
    Read full story
  • సీఎం పదవికి రాజీనామా చేసిన స్టాలిన్
    Tue 12:47

    సీఎం పదవికి రాజీనామా చేసిన స్టాలిన్

    • తమిళనాడు ఎన్నికల్లో డీఎంకేకు ఘోర పరాజయం
    • రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ పార్టీ టీవీకే
    • తన రాజీనామాను రాష్ట్ర గవర్నర్ కు పంపించిన స్టాలిన్
    Read full story
  • ఆస్తులు కూడబెడుతూపోతే చివరికి జరిగేది ఇదే: డైరెక్టర్ తేజ
    Tue 12:32

    ఆస్తులు కూడబెడుతూపోతే చివరికి జరిగేది ఇదే: డైరెక్టర్ తేజ

    • కొత్త ఆర్టిస్టులతో ప్రయోగాలు చేసిన తేజ 
    • పిల్లలను ప్రయోజకులను చేయాలని వ్యాఖ్య 
    • వాళ్ల కోసం ఆస్తులు దాచకూడదని వెల్లడి 
    Read full story
  • బెంగాల్‌లో బీజేపీ గెలుపు.. పాలనలో తొలి కీలక బదిలీ!
    Tue 12:25

    బెంగాల్‌లో బీజేపీ గెలుపు.. పాలనలో తొలి కీలక బదిలీ!

    • బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత తొలి అడ్మినిస్ట్రేటివ్ మార్పు
    • గవర్నర్ ఆర్.ఎన్. రవికి కొత్త కార్యదర్శిగా సౌమిత్రా మోహన్
    • దాదాపు మూడేళ్ల తర్వాత ఈ పదవిలో ఐఏఎస్ అధికారి నియామకం
    • రవాణా శాఖ కార్యదర్శిగా ఉన్న సౌమిత్రా మోహన్‌కు కొత్త బాధ్యతలు
    • గతంలో నందినీ చక్రవర్తిని తొలగించిన తర్వాత ఈ పోస్ట్ ఖాళీగా ఉన్న వైనం
    Read full story
  • సోషల్ మీడియా రీల్ చూసి 'ఉమ్మెత్త' కూర వండుకుని తిన్నారు.. ఒకే కుటుంబంలోని నలుగురి పరిస్థితి విషమం!
    Tue 12:08

    సోషల్ మీడియా రీల్ చూసి 'ఉమ్మెత్త' కూర వండుకుని తిన్నారు.. ఒకే కుటుంబంలోని నలుగురి పరిస్థితి విషమం!

    • అనకాపల్లి జిల్లా ఎర్రంపాలెం గ్రామంలో ఘటన
    • ఉమ్మెత్త కూర తిన్న వెంటనే తీవ్ర అస్వస్థతకు గురైన నలుగురు
    • విషమంగా ఉన్న పరిస్థితి
    Read full story
  • ఐ స్ట్రోక్ గురించి తెలుసా?.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు!
    Tue 12:05

    ఐ స్ట్రోక్ గురించి తెలుసా?.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు!

    • కంటికి రక్త సరఫరా నిలిచిపోవడమే ఐ స్ట్రోక్
    • ఇది శాశ్వత అంధత్వానికి దారితీయగల అత్యవసర పరిస్థితి
    • అకస్మాత్తుగా చూపు మందగించడం, నల్ల మచ్చలు కనిపించడం ప్రధాన లక్షణాలు
    • అధిక రక్తపోటు, మధుమేహం ఉన్నవారిలో ఈ ముప్పు చాలా ఎక్కువ
    • ఆరోగ్యకరమైన జీవనశైలితో ఐ స్ట్రోక్‌ను చాలా వరకు నివారించవచ్చు
    Read full story
  • రైతులకు 'రాజముద్ర' పాసుపుస్తకాలు.. మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేసిన పరిటాల సునీత
    Tue 12:01

    రైతులకు 'రాజముద్ర' పాసుపుస్తకాలు.. మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేసిన పరిటాల సునీత

    • 11,482 మందికి పాసు పుస్తకాలు పంపిణీ చేసిన సునీత
    • 500 మంది మహిళలకు 50 శాతం సబ్సిడీపై కుట్టుమిషన్ల పంపిణీ
    • భూమి పత్రాలపై జగన్ ఫొటో వేయించుకోవడంపై మండిపాటు
    Read full story
  • నేను డబ్బు మనిషిని కాదు .. ఇష్టం లేని పని చేయను: ఎల్బీ శ్రీరామ్
    Tue 11:54

    నేను డబ్బు మనిషిని కాదు .. ఇష్టం లేని పని చేయను: ఎల్బీ శ్రీరామ్

    • నటుడిగా 500లకి పైగా సినిమాలు
    • రొటీన్ పాత్రలే వస్తున్నాయని ఆవేదన 
    • అందుకే సినిమాలు తగ్గించానని వెల్లడి 
    • తనలో తపన ఇంకా తగ్గలేదని వ్యాఖ్య
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV